Main Menu

Markapaina (మర్కపైన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 173 Volume No. 6

Copper Sheet No. 41

Pallavi: Markapaina (మర్కపైన)

Ragam: Kannada Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మర్కపైన నొకకొంత మాటు గాదా | తెర్కవ నూరక యేల తెలిపేరు సతులూ ||

Charanams

|| తరుణికిని విరహ సంతాపంబు దావాగ్ని | ధరియించ చెమటైన దండ గాదా |
మరుని కార్ముక బాణమహిమ గడు నెర్కుగించె- | దుర దురస చేతులనె తుడిచేరు సతులు ||

|| పొలితి కిపుడొకయింత పొద్దువోకలుసేయ | తలపోతయైన దరిదాపు గాదా |
వెలలేని సోయగపు విభుని చల్లనిరూపు | పెలచ మాటలనే మరపించేరు సతులు ||

|| అలివేణి మేని విరహాగ్ని లొయ్యన పూడ | నలరు నిట్టూర్పులైన యాస గాదా |
వలపెరిగి వేంకటేశ్వరుడు గరుణించెనిదె | కలువపూవుల బంతి గట్టేరు సతులు ||
.


Pallavi

|| marxapaina nokakoMta mATu gAdA | terxava nUraka yEla telipEru satulU ||

Charanams

|| taruNikini viraha saMtApaMbu dAvAgni | dhariyiMca cemaTaina daMDa gAdA |
maruni kArmuka bANamahima gaDu nerxugiMce- | dura durasa cEtulane tuDicEru satulu ||

|| politi kipuDokayiMta podduvOkalusEya | talapOtayaina daridApu gAdA |
velalEni sOyagapu viBuni callanirUpu | pelaca mATalanE marapiMcEru satulu ||

|| alivENi mEni virahAgni loyyana pUDa | nalaru niTTUrpulaina yAsa gAdA |
valaperigi vEMkaTESvaruDu garuNiMcenide | kaluvapUvula baMti gaTTEru satulu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.