Main Menu

Atade Yajamanudu (ఆతడే యజమానుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 237;Volume No.2

Copper Sheet No. 151

Pallavi: Atade Yajamanudu (ఆతడే యజమానుడు)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఆతడే యజమానుడు ఆదినారాయణుడు | ఆతనిబంట్లము మాకు నన్నిటా నిశ్చింతము ||

Charanams

|| యేలికెగలబంటుకు యెక్కడిది విచారము | పాలించేమగడుగలపడతి కేడ విచారము |
కోలుముందై తండ్రికలకొడుకు కేది తొడును | యీలీల హరిదాసుని కెక్కడి కోరికెలు ||

|| బలుదుర్గమువానికి భయ మేమిటా లేదు | కలిమిగలవానికి కడమ లేదు |
యిల క్షేత్రవంతునికి నెందూ దరిద్రము లేదు | అల శ్రీపతిబంట్లకు నలమట లేదు ||

|| పట్టినముద్రంగరపుప్రధాని కెదురు లేదు | కుట్టిచాతనివారికి గొంకు లేదు |
నెట్టన శ్రీవేంకటాద్రినిలయము సేవకులము | గుట్టుతోడ బ్రదికేము గుర్కి మాకు నతడే ||
.


Pallavi

|| AtaDE yajamAnuDu AdinArAyaNuDu | AtanibaMTlamu mAku nanniTA niSciMtamu ||

Charanams

|| yElikegalabaMTuku yekkaDidi vicAramu | pAliMcEmagaDugalapaDati kEDa vicAramu |
kOlumuMdai taMDrikalakoDuku kEdi toDunu | yIlIla haridAsuni kekkaDi kOrikelu ||

|| baludurgamuvAniki Baya mEmiTA lEdu | kalimigalavAniki kaDama lEdu |
yila kShEtravaMtuniki neMdU daridramu lEdu | ala SrIpatibaMTlaku nalamaTa lEdu ||

|| paTTinamudraMgarapupradhAni keduru lEdu | kuTTicAtanivAriki goMku lEdu |
neTTana SrIvEMkaTAdrinilayamu sEvakulamu | guTTutODa bradikEmu gurxi mAku nataDE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.