Main Menu

Ana Limkaa Maanavaa (ఆన లింకా మానవా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1191 | Keerthana 477 , Volume 21

Pallavi: Ana Limkaa Maanavaa (ఆన లింకా మానవా)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనలింకా మానవా ప్రహ్లాదవరదా
నానెఁ జెమటఁ జెక్కులు నవ్వులింత చాలదా ॥ పల్లవి ॥

పిప్పిచేసితివి మోవి బెదరించితివి నీవి
అప్పటి నాసోదమా ప్రహ్లాదవరదా
కొప్పు జారఁజేసితివి కొంగువట్టితీసితివి
రెప్పలెత్తి చూచే వింకా రేసెంత గలదో    ॥ ఆన ॥

మానముపైఁ దిట్టితివి మర్మము చేముట్టితి
ఐన నింతచాలదా ప్రహ్లాదవరదా
మేనెల్లఁ జొక్కించితివి మేకుల దక్కించితివి
శేననవ్వులు నవ్వేవు సేఁత లింత చాలదా,   ॥ ఆన ॥

చెక్కుఁ గడునొక్కితివి చేతులెత్తి మొక్కితివి
అక్కరింకానేఁటికి ప్రహ్లాదవరదా
యెక్కువ శ్రీవేంకటాద్రి నిరవైనదేవుఁడవు
దక్కి నన్నుఁ గూడితివి తమి యెంతగలదో   ॥ ఆన ॥

Pallavi

Ānaliṅkā mānavā prahlādavaradā
nānem̐ jemaṭam̐ jekkulu navvulinta cāladā

Charanams

1.Pippicēsitivi mōvi bedarin̄citivi nīvi
appaṭi nāsōdamā prahlādavaradā
koppu jāram̐jēsitivi koṅguvaṭṭitīsitivi
reppaletti cūcē viṅkā rēsenta galadō

2.Mānamupaim̐ diṭṭitivi marmamu cēmuṭṭiti
aina nintacāladā prahlādavaradā
mēnellam̐ jokkin̄citivi mēkula dakkin̄citivi
śēnanavvulu navvēvu sēm̐ta linta cāladā,

3.Cekkum̐ gaḍunokkitivi cētuletti mokkitivi
akkariṅkānēm̐ṭiki prahlādavaradā
yekkuva śrīvēṅkaṭādri niravainadēvum̐ḍavu
dakki nannum̐ gūḍitivi tami yentagaladō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.