Main Menu

Amdukade Taarukaana Amte (అందుకదే తారుకాణ ఆంతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1191 | Keerthana 480 , Volume 21

Pallavi: Amdukade Taarukaana Amte (అందుకదే తారుకాణ ఆంతే)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకదే తారుకాణ అంతే చాలునేఁ
జెంది నిన్ను దూరఁ జుమ్మీ చెప్పితిఁ గాని ॥ పల్లవి ॥

వింటిఁజుమ్మీ నీనటన వింతసుద్దులు నిన్ను-
నంటిముట్టి యిఁకనేమి ననఁగాని
కంటిఁజుమ్మీ నీమేన గబ్బిచేఁతలు నే-
నొంటి నీకు బుద్దిచెప్పనొల్లఁ గాని    ॥ అందు ॥

హెచ్చెఁజుమ్మీ నీవేసా లిందరిలోన అంత
విచ్చి విచ్చి యిటు వెళ్లవేయఁగాని
వచ్చెఁజుమ్మీ నీబాస నీవద్ది కప్పుడే నే
రచ్చనీదొలతనాలు రాఁపుసేయఁగాని  ॥ అందు ॥

చిక్కెఁ జుమ్మీ నీకాఁగిలి చేతికిఁజేయి వేరే
తక్కినసుద్దులు మరి తడవఁగాని
దక్కెఁజుమ్మీ నీమన్నన తప్పక నాకు నేఁ
జక్కని శ్రీవేంకటేశ చాలించఁగాని    ॥ అందు ॥


Pallavi

Andukadē tārukāṇa antē cālunēm̐
jendi ninnu dūram̐ jum’mī ceppitim̐ gāni

Charanams

1.Viṇṭim̐jum’mī nīnaṭana vintasuddulu ninnu-
naṇṭimuṭṭi yim̐kanēmi nanam̐gāni
kaṇṭim̐jum’mī nīmēna gabbicēm̐talu nē-
noṇṭi nīku buddiceppanollam̐ gāni

2.Heccem̐jum’mī nīvēsā lindarilōna anta
vicci vicci yiṭu veḷlavēyam̐gāni
vaccem̐jum’mī nībāsa nīvaddi kappuḍē nē
raccanīdolatanālu rām̐pusēyam̐gāni

3.Cikkem̐ jum’mī nīkām̐gili cētikim̐jēyi vērē
takkinasuddulu mari taḍavam̐gāni
dakkem̐jum’mī nīmannana tappaka nāku nēm̐
jakkani śrīvēṅkaṭēśa cālin̄cam̐gāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.