Main Menu

Amduke Po Navvu Vachchee (అందుకే పో నవ్వు వచ్చీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 400 | Keerthana 600 , Volume 11

Pallavi:Amduke Po Navvu Vachchee (అందుకే పో నవ్వు వచ్చీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే పో నవ్వు వచ్చీ నప్పటనుండి
అందుకు మొక్కఁ బోతేను ఆయములు సోఁకెఁగా ॥ పల్లవి ॥

సంగడా లెత్తినచేయి చాఁచేవు మావురముపై
నంగనలము మా చన్ను లంత కోపునా
యెంగిలితమ్మ రాలెను యింతలో నీచేతిమీఁద
సంగతి నేమో సేయఁగ సరి నేమో యాయఁగా   ॥ అందుకే ॥

విరులు ముడిచి నట్టిసిరసు మాతొడమీఁద
నెరవుగఁ బెట్టుకొని నిద్దరించేవు
పొరి నాపాదాలమీఁద బూవు లెల్ల రాలఁగాను
దొరతనానకు రాఁగా దొమ్మిపూజ లాయఁగా    ॥ అందుకే ॥

గందము పూసినమేను కాఁగిట నన్నుఁ గూడఁగ
చిందే నా చెమట నీపై చిప్పిలఁగను
అందపు శ్రీవెంకటేశ అలమేల్‌మంగను నేను
కందువఁ గూడితి విట్టె కత లై నిలిచెఁ గా     ॥ అందుకే ॥


Pallavi

Andukē pō navvu vaccī nappaṭanuṇḍi
anduku mokkam̐ bōtēnu āyamulu sōm̐kem̐gā

Charanams

1.Saṅgaḍā lettinacēyi cām̐cēvu māvuramupai
naṅganalamu mā cannu lanta kōpunā
yeṅgilitam’ma rālenu yintalō nīcētimīm̐da
saṅgati nēmō sēyam̐ga sari nēmō yāyam̐gā

2.Virulu muḍici naṭṭisirasu mātoḍamīm̐da
neravugam̐ beṭṭukoni niddarin̄cēvu
pori nāpādālamīm̐da būvu lella rālam̐gānu
doratanānaku rām̐gā dom’mipūja lāyam̐gā

3.Gandamu pūsinamēnu kām̐giṭa nannum̐ gūḍam̐ga
cindē nā cemaṭa nīpai cippilam̐ganu
andapu śrīveṅkaṭēśa alamēl‌maṅganu nēnu
kanduvam̐ gūḍiti viṭṭe kata lai nilicem̐ gā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.