Main Menu

Adiyela Neevucheppinattu (అదియేల నీవుచెప్పినట్టు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1193 | Keerthana 489 , Volume 21

Pallavi:Adiyela Neevucheppinattu (అదియేల నీవుచెప్పినట్టు)
ARO: Pending
AVA: Pending

Ragam:Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అది యేల నీవు చెప్పినట్టు చేసేనే
కదిసితి మిఁకనేల కంటి మన్నిపనులు    ॥ పల్లవి ॥

బాససేయుమంటే నేఁ బాముఁ బట్టేనే అవులే
భాసురపునీపరపు పామేకాదా
మోసదీర జలధి ఇమ్ములఁ జొచ్చేనే నీవు
వాసికి జలధిఁబండేవాఁడవే కాదా       ॥ అది ॥

చింతదీర ననలంబు చేతఁబట్టేనే తొల్లి
బంతి నగ్నిమింగినట్టిబాలుఁడవేకా
దొంతరకొండలతో నేఁ దులఁదూఁగేనే నీ-
కింతేల గోవర్దనగిరెత్తవా తొల్లి          ॥ అది ॥

యెంచనేల మీఁదిమాట లేమనేవే అయితే
పంచ నొక్క యక్షరమె పంతమీవయ్యా
పెంచనేల నీకు నాకు భేదమటవే యిఁకఁ
గొంచక శ్రీవేంకటేశ కూడితి యిందులకు   ॥ అది ॥

Pallavi

Adi yēla nīvu ceppinaṭṭu cēsēnē
kadisiti mim̐kanēla kaṇṭi mannipanulu

Charanams

1.Bāsasēyumaṇṭē nēm̐ bāmum̐ baṭṭēnē avulē
bhāsurapunīparapu pāmēkādā
mōsadīra jaladhi im’mulam̐ joccēnē nīvu
vāsiki jaladhim̐baṇḍēvām̐ḍavē kādā

2.Cintadīra nanalambu cētam̐baṭṭēnē tolli
banti nagnimiṅginaṭṭibālum̐ḍavēkā
dontarakoṇḍalatō nēm̐ dulam̐dūm̐gēnē nī-
kintēla gōvardanagirettavā tolli

3.Yen̄canēla mīm̐dimāṭa lēmanēvē ayitē
pan̄ca nokka yakṣarame pantamīvayyā
pen̄canēla nīku nāku bhēdamaṭavē yim̐kam̐
gon̄caka śrīvēṅkaṭēśa kūḍiti yindulaku


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.