Main Menu

Adiyaalaalella Nimde Namparaadaa Nee (అడియాలాలెల్ల నిండె నంపరాదా నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 984 | Keerthana 486 , Volume 19

Pallavi:Adiyaalaalella Nimde Namparaadaa Nee (అడియాలాలెల్ల నిండె నంపరాదా నీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడియలాలెల్ల నిండె నంపరాదా । నీ-
నడిగినట్టెల్లానాయ నంపరాదా       ॥ పల్లవి ॥

కన్నుల నిద్దుర దేరెఁ గందువలు చెమరించె
అన్నివనులును నాయ నంపరాదా
వన్నె మోవి కడురాఁగె వసివాడె మైఁదీగె
అన్నిటా జాణఁడవౌదు వంపరాదా    ॥ అడి ॥

కాయమెల్లా మఱపాయఁ గరఁగె నామనసెల్ల
ఆయములు సరిదాఁకె నంపరాదా
పాయములు ఫలమందె పంతము లొక్కట్లాయ
ఆయెడకే వత్తుఁగాని అంపరాదా     ॥ అడి ॥

మచ్చికలే తనివొందె మంతనాలే చవులాయ
అచ్చుపడెఁ గూటములు అంపరాదా
ఇచ్చకుఁడ శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితి-
వచ్చికములెల్లఁ బాసె నంపరాదా     ॥ అడి ॥

Pallavi

Aḍiyalālella niṇḍe namparādā। nī-
naḍiginaṭṭellānāya namparādā

Charanams

1.Kannula niddura dērem̐ ganduvalu cemarin̄ce
annivanulunu nāya namparādā
vanne mōvi kaḍurām̐ge vasivāḍe maim̐dīge
anniṭā jāṇam̐ḍavaudu vamparādā

2.Kāyamellā maṟapāyam̐ garam̐ge nāmanasella
āyamulu saridām̐ke namparādā
pāyamulu phalamande pantamu lokkaṭlāya
āyeḍakē vattum̐gāni amparādā

3.Maccikalē tanivonde mantanālē cavulāya
accupaḍem̐ gūṭamulu amparādā
iccakum̐ḍa śrī vēṅkaṭēśa nannum̐ gūḍiti-
vaccikamulellam̐ bāse namparādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.