Main Menu

Adukogalite Jaalu (ఆడుకోఁగలితేఁ జాలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1015 | Keerthana 87 , Volume 20

Pallavi: Adukogalite Jaalu (ఆడుకోఁగలితేఁ జాలు)
ARO: Pending
AVA: Pending

Ragam:Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడుకోఁగలితే జాలు నందరితో పెద్దరిక-
మేడనైనాఁ దనచిత్త మిట్టట్టనఁ జెల్లునా     ॥ పల్లవి ॥

మెచ్చినంతే చాలు వాఁడు మీరేమి ననకురే
అచ్చమైన ఇల్లాల నంతే నేను
యిచ్చినంతే చాలుఁ జన వేమనఁగలనే వాని
పచ్చిగా వలచితిని పంత మింకఁ జెల్లునా    ॥ ఆడు ॥

నవ్వినంతే చాలుఁ దాను నాయ మేమీ జెప్పకురే
రవ్వపడ్డమేనవావి రమణిని నేను
దవ్వులఁగన్నంతే చాలు తగుఁదగ దనకురే
మువ్వంక మొగమోడితే మొక్కలము చెల్లునా ॥ ఆడు ॥

కొంగు వట్టినంతే చాలు కొప్పు వీడె ననకురే
కుంగనిసిగ్గరి పెండ్లికూఁతుర నేను
అంగవించి శ్రీవేంకటాద్రిపతి నన్నుగూడె
రంగు మీరితిని మచ్చరము లిఁకఁజెల్లునా  ॥ ఆడు ॥

Pallavi

Āḍukōm̐galitē jālu nandaritō peddarika-
mēḍanainām̐ danacitta miṭṭaṭṭanam̐ jellunā

Charanams

1.Meccinantē cālu vām̐ḍu mīrēmi nanakurē
accamaina illāla nantē nēnu
yiccinantē cālum̐ jana vēmanam̐galanē vāni
paccigā valacitini panta miṅkam̐ jellunā

2.Navvinantē cālum̐ dānu nāya mēmī jeppakurē
ravvapaḍḍamēnavāvi ramaṇini nēnu
davvulam̐gannantē cālu tagum̐daga danakurē
muvvaṅka mogamōḍitē mokkalamu cellunā

3.Koṅgu vaṭṭinantē cālu koppu vīḍe nanakurē
kuṅganisiggari peṇḍlikūm̐tura nēnu
aṅgavin̄ci śrīvēṅkaṭādripati nannugūḍe
raṅgu mīritini maccaramu lim̐kam̐jellunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.