Main Menu

Amtatipai Neevucheppinatte (అంతటిపై నీవుచెప్పినట్టే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1197 | Keerthana 513 , Volume 21

Pallavi: Amtatipai Neevucheppinatte (అంతటిపై నీవుచెప్పినట్టే)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతటిపై నీవు చెప్పినట్టే సేసేఁగాని
పంతమాడ కందాఁకా పండరంగి విట్ఠలా ॥ పల్లవి ॥

చెదిరినకురు లివి చెరిగినందాఁకను
పదరకు మంత నీవు పండరంగివిట్ఠలా
వదలుఁబయ్యదకొంగు వైపుగాఁ బెట్టినదాఁకా
పదిమారులు నవ్వకు పండరంగివిట్ఠలా ॥ అంత ॥

చిక్కువడ్డహారములు చేతదిద్దునందాఁకా
పక్కనఁ జెనకకుమీ పండరంగివిట్ఠలా
చెక్కులనూనినయట్టిచెమట లారినదాఁకా
పక్కన వోరుచు పండరంగివిట్ఠలా    ॥ అంత ॥

చలువనీమోవితేనె చవిగొన్న యందాఁకా
పలుకులు చాలించు పండరంగివిట్ఠలా
చెలఁగి కూడితి విట్టె శ్రీవేంకటాద్రిమీఁద
బలిమి నీకె చెల్లెఁ బండరంగివిట్ఠలా  ॥ అంత ॥


Pallavi

Antaṭipai nīvu ceppinaṭṭē sēsēm̐gāni
pantamāḍa kandām̐kā paṇḍaraṅgi viṭṭhalā

Charanams

1.Cedirinakuru livi ceriginandām̐kanu
padaraku manta nīvu paṇḍaraṅgiviṭṭhalā
vadalum̐bayyadakoṅgu vaipugām̐ beṭṭinadām̐kā
padimārulu navvaku paṇḍaraṅgiviṭṭhalā

2.Cikkuvaḍḍahāramulu cētadiddunandām̐kā
pakkanam̐ jenakakumī paṇḍaraṅgiviṭṭhalā
cekkulanūninayaṭṭicemaṭa lārinadām̐kā
pakkana vōrucu paṇḍaraṅgiviṭṭhalā

3.Caluvanīmōvitēne cavigonna yandām̐kā
palukulu cālin̄cu paṇḍaraṅgiviṭṭhalā
celam̐gi kūḍiti viṭṭe śrīvēṅkaṭādrimīm̐da
balimi nīke cellem̐ baṇḍaraṅgiviṭṭhalā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.