Main Menu

Ayyopoya Prayamu (అయ్యోపోయ ప్రాయము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 179; Volume No.1

Copper Sheet No. 29

Pallavi: Ayyopoya Prayamu (అయ్యోపోయ ప్రాయము)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ayyopoya Prayamu | అయ్యోపోయ ప్రాయము     
Album: Private | Voice: Renuka Ganesan


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అయ్యోపోయ ప్రాయము కాలము |
ముయ్యంచుమనసున నే మోహమతి నైతి ||

Charanams

|| చుట్టంబులా తనకు సుతులు గాంతలు జెలులు |
వట్టియాసల బెట్టువారేకాక |
నెట్టుకొని వీరు గడునిజమనుచు హరి నాత్మ |
బెట్టనేరక వౄథా పిరివీకులైతి ||

|| తగుబంధులా తనకు తల్లులును తండ్రులును
వగల( బెట్టుచు తిరుగువారేకాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మ
తగిలించలేక చింతాపరుడనైతి

|| అంతహితులా తనకు నన్నలును దమ్ములును |
వంతువాసికి బెనగువారేకాక |
అంతరాత్ముడు శ్రీవేంకటాద్రీశు గొలువకిటు |
సంతకూటముల యలజడికి లోనైతి ||
.


Pallavi

|| ayyOpOya prAyamu kAlamu |
muyyaMcumanasuna nE mOhamati naiti ||

Charanams

|| cuTTaMbulA tanaku sutulu gAMtalu jelulu |
vaTTiyAsala beTTuvArEkAka |
neTTukoni vIru gaDunijamanucu hari nAtma |
beTTanEraka vRuthA pirivIkulaiti ||

|| tagubaMdhulA tanaku tallulunu taMDrulunu
vagala( beTTuchu tiruguvArEkAka
migula vIralapoMdu mElanuchu harinAtma
tagiliMchalEka chiMtAparuDanaiti

|| aMtahitulA tanaku nannalunu dammulunu |
vaMtuvAsiki benaguvArEkAka |
aMtarAtmuDu SrIvEMkaTAdrISu goluvakiTu |
saMtakUTamula yalajaDiki lOnaiti ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.