Main Menu

Jagamantha Neemayamu (జగమంతా నీమయము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 381

Volume No. 2

Copper Sheet No. 177

Pallavi: Jagamantha Neemayamu (జగమంతా నీమయము)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| జగమంతా నీమయము సర్వం విష్ణుమయంబుగాన ||

Charanams

|| యెనయుచు నే గర్మమార్గముల నితరదేవతల భజియించెదను |
అని యపరాధం బెంచకుమీ అన్యము నీకంటె మరి లేదు |
సనివడి “మత్తహ్పరం” బని పలికితి వినియు నీయాజ్ౙలు ||

|| దేవ నావుదరపోషణకు తవిరి హింస చేసెదను |
నీ విది నావల నెంచకుమీ నీవే అఖండ చేతన్యుడవు |
దేవ మిము “నై తేన వినా తౄణాగ్రమపి” యని శ్రుతి వొగడెడిని ||

|| భువిలో నాకట పూర్వకర్మమట పొగడుదునే నీసరణినీయడను |
అవి నా కేమియు బనిలేవు అంతర్యామివి నీవు |
ఆవలను “త్వమేవశరణాగతి” యనుటది నమ్మితి శ్రీవేంకటనిలయా ||

.


Pallavi

|| jagamaMtA nImayamu sarvaM viShNumayaMbugAna ||

Charanams

|| yenayucu nE garmamArgamula nitaradEvatala BajiyiMcedanu |
ani yaparAdhaM beMcakumI anyamu nIkaMTe mari lEdu |
sanivaDi “mattaHparaM” bani palikiti viniyu nIyAj~jalu ||

|| dEva nAvudarapOShaNaku taviri hiMsa cEsedanu |
nI vidi nAvala neMcakumI nIvE aKaMDa cEtanyuDavu |
dEva mimu “nai tEna vinA tRuNAgramapi” yani Sruti vogaDeDini ||

|| BuvilO nAkaTa pUrvakarmamaTa pogaDudunE nIsaraNinIyaDanu |
avi nA kEmiyu banilEvu aMtaryAmivi nIvu |
Avalanu “tvamEvaSaraNAgati” yanuTadi nammiti SrIvEMkaTanilayA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.