Main Menu

Anditi Bonditi Nallavaade (అందితి బొందితి నల్లవాఁడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1604 | Keerthana 24 , Volume 26

Pallavi: Anditi Bonditi Nallavaade (అందితి బొందితి నల్లవాఁడే)
ARO: Pending
AVA: Pending

Ragam: Salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందితిఁ బొందితి నల్లనాఁడే తన-
కందువ లింకాఁ గడమా నేఁడు    ॥ పల్లవి ॥

వలవనిజోలిఁక వద్దనవే తన-
తలఁపులోన నుందాన నిదే
బలిమి సేయ నిఁకఁ బనిలేదు తాఁ
గలఁడు నేరి గలను కడమా యిపుడు ॥ అంది ॥

వూరకె మాఁటలు వొద్దనవే తమ-
వారము గామా వలసినను
సారెకుఁ బెనఁగఁగఁ జవిగాదు
కారణము గలదు కడమా యిఁకను   ॥ అంది ॥

తగవు లేమిటికిఁ దగదనవే తా
నగినప్పుడే నే ననిచితిని
పగటు శ్రీ వేంకటపతి ననుఁ గూడెను మై
గగురుపొడిచె నిఁకఁ గడమా యిపుడు ॥ అంది ॥


Pallavi

Anditim̐ bonditi nallanām̐ḍē tana-
kanduva liṅkām̐ gaḍamā nēm̐ḍu

Charanams

1.Valavanijōlim̐ka vaddanavē tana-
talam̐pulōna nundāna nidē
balimi sēya nim̐kam̐ banilēdu tām̐
galam̐ḍu nēri galanu kaḍamā yipuḍu

2.Vūrake mām̐ṭalu voddanavē tama-
vāramu gāmā valasinanu
sārekum̐ benam̐gam̐gam̐ javigādu
kāraṇamu galadu kaḍamā yim̐kanu

3.Tagavu lēmiṭikim̐ dagadanavē tā
naginappuḍē nē nanicitini
pagaṭu śrī vēṅkaṭapati nanum̐ gūḍenu mai
gagurupoḍice nim̐kam̐ gaḍamā yipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.