Main Menu

Adanundi Movi Ditte (ఆడనుండి మోవి దిట్టే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1606 | Keerthana 32, Volume 26

Pallavi:Adanundi Movi Ditte (ఆడనుండి మోవి దిట్టే)
ARO: Pending
AVA: Pending

Ragam:Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడనుండి మోవి దిట్టే వంతేకాదా వలపు
బూడిదెలో వసంతమా పోపో అంతేకాదా    ॥ పల్లవి ॥

నేనేడ నీవేడ నీతోడివారమా
ఆనలువెట్టఁగవచ్చే వంతేకాదా
దానికేమి గొరతా తతిలేదు మితిలేదు
మానవుగా జగడాలు మరి యంతేకాదా     ॥ ఆడ ॥

దాఁపనేల రాఁపులేల తడవవచ్చితిమా
ఆపెచేతఁ బిలిపించే వంతేకాదా
పై పై నింకానేల పంతనాలు మంతనాలు
మాపుదాకా సరసము మరి యంతేకాదా     ॥ ఆడ ॥

వన్నెలంత వాసులెంత వద్దనేటిదాననా
అన్నిటా వేసాలు చల్లే వంతేకాదా
వున్నతి శ్రీ వేంకటాద్రి నుండి వావిలిపాటిలో
మన్నించితి రామచంద్ర మరి యంతేకాదా   ॥ ఆడ ॥

Pallavi

Āḍanuṇḍi mōvi diṭṭē vantēkādā valapu
būḍidelō vasantamā pōpō antēkādā

Charanams

1.Nēnēḍa nīvēḍa nītōḍivāramā
ānaluveṭṭam̐gavaccē vantēkādā
dānikēmi goratā tatilēdu mitilēdu
mānavugā jagaḍālu mari yantēkādā

2.Dām̐panēla rām̐pulēla taḍavavaccitimā
āpecētam̐ bilipin̄cē vantēkādā
pai pai niṅkānēla pantanālu mantanālu
māpudākā sarasamu mari yantēkādā

3.Vannelanta vāsulenta vaddanēṭidānanā
anniṭā vēsālu callē vantēkādā
vunnati śrī vēṅkaṭādri nuṇḍi vāvilipāṭilō
mannin̄citi rāmacandra mari yantēkādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.