Main Menu

Aadugola Vachhu Jummee (ఆఁడుఁగొల వచ్చుఁ జుమ్మీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1607 | Keerthana 37 , Volume 26

Pallavi: Aadugola Vachhu Jummee (ఆఁడుఁగొల వచ్చుఁ జుమ్మీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁడుఁగొల వచ్చుఁ జుమ్మీ ఆచారా లింతైతే
నేఁడు గామించితిఁ జుమ్మీ నిన్ను రఘునాథ       ॥ పల్లవి ॥

తొంగిచూచి నంతలోనే దోసము వచ్చీనా
అంగవించి వలచిన ఆఁడుదానను
ముంగిట మాటాడితేనే మోనము దప్పౌనా
యెంగిలౌనా మోవిపండు ఇంతలోనే నీకును        ॥ ఆఁడు ॥

పాదము సోఁకించితేనే పంతములు దప్పీనా
వీదిఁబోతాఁ జెనకినవెలఁది నేను
పాదై సంగడినుంటే బతిమి వొయ్యీనా
సోదించి కళలు నీకు జొబ్బిలీని ఇపుడే           ॥ ఆఁడు ॥

తొడమీఁద నిడుకొంటే దొరతనము వొయ్యీనా
బడిబడిఁ దిరిగాడే పడఁతి నేను
కడఁగి శ్రీ వేంకటాద్రిఘనుఁడ వావిలిపాటి –
వొడయ రాఘవ కూడి వొద్దికఁ బాయకుమీ         ॥ ఆఁడు ॥

Pallavi

Ām̐ḍum̐gola vaccum̐ jum’mī ācārā lintaitē
nēm̐ḍu gāmin̄citim̐ jum’mī ninnu raghunātha

Charanams

1.Toṅgicūci nantalōnē dōsamu vaccīnā
aṅgavin̄ci valacina ām̐ḍudānanu
muṅgiṭa māṭāḍitēnē mōnamu dappaunā
yeṅgilaunā mōvipaṇḍu intalōnē nīkunu

2.Pādamu sōm̐kin̄citēnē pantamulu dappīnā
vīdim̐bōtām̐ jenakinavelam̐di nēnu
pādai saṅgaḍinuṇṭē batimi voyyīnā
sōdin̄ci kaḷalu nīku jobbilīni ipuḍē

3.Toḍamīm̐da niḍukoṇṭē doratanamu voyyīnā
baḍibaḍim̐ dirigāḍē paḍam̐ti nēnu
kaḍam̐gi śrī vēṅkaṭādrighanum̐ḍa vāvilipāṭi –
voḍaya rāghava kūḍi voddikam̐ bāyakumī


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.