Main Menu

Amdukepo Nipai (అందుకేపో నీపై)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 167 | Keerthana 325 , Volume 2

Pallavi: Amdukepo Nipai (అందుకేపో నీపై)
ARO: Pending
AVA: Pending

Ragam: Malahari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే పో నీపై నాసపుట్టి కొలిచేది
మందలించితి నిఁక మరి నీచిత్తము        ॥ పల్లవి ॥

యిందరుఁ జెప్పఁగా వింటి యెవ్వరికైనా విష్ణుఁడే
కందువ మోక్ష మియ్యఁ గర్త యనఁగా
ముందే వింటి నారదుఁడు ముంచి నిన్నుఁ బాడఁగా
పొందుగ లోకములోనఁ బూజ్యుఁడాయననుఁచు ॥ అందు ॥

అప్పటి వింటి లోకములన్నిటికి హరియే
కప్పి రక్షకత్వానకుఁ గర్త యనఁగా
యిప్పుడే వింటి ధ్రువుఁడు యిటు నిన్ను నుతించే
వుప్పతిల్లి పట్ట మేలుచున్నాఁడనుచును     ॥ అందు ॥

యిదె వింటి శ్రీవేంకటేశ బ్రహ్మకుఁ దండ్రివై
కదిసి పుట్టించఁ బెంచఁ గర్త వనుచు
వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి
చెదర కాద్యులలోఁ బ్రసిద్ధుఁ డాయననుచు  ॥ అందు ॥


Pallavi

Andukē pō nīpai nāsapuṭṭi kolicēdi
mandalin̄citi nim̐ka mari nīcittamu

Charanams

1.Yindarum̐ jeppam̐gā viṇṭi yevvarikainā viṣṇum̐ḍē
kanduva mōkṣa miyyam̐ garta yanam̐gā
mundē viṇṭi nāradum̐ḍu mun̄ci ninnum̐ bāḍam̐gā
ponduga lōkamulōnam̐ būjyum̐ḍāyananum̐cu

2.Appaṭi viṇṭi lōkamulanniṭiki hariyē
kappi rakṣakatvānakum̐ garta yanam̐gā
yippuḍē viṇṭi dhruvum̐ḍu yiṭu ninnu nutin̄cē
vuppatilli paṭṭa mēlucunnām̐ḍanucunu

3.Yide viṇṭi śrīvēṅkaṭēśa brahmakum̐ daṇḍrivai
kadisi puṭṭin̄cam̐ ben̄cam̐ garta vanucu
vadalaka viṇṭi nīku vālmīki kāvyamu ceppi
cedara kādyulalōm̐ brasid’dhum̐ ḍāyananucu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.