Main Menu

Innita norayaka (ఇన్నిటా నొరయక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 411 ; Volume No.2

Copper Sheet No. 182

Pallavi: Innita norayaka (ఇన్నిటా నొరయక)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇన్నిటా నొరయక యెర్కు కేది |
వెన్నునికౄపగా వెలసేది ||

Charanams

|| కోపము మతిలో గుంచినపుడు వో |
పాపము లన్నియు బాసేది |
జీవులయాసలు దీరినపుడు వో |
తాపత్రయములు దలగేది ||

|| ఘనకర్మంబులు గడచినపుడు వో |
వెనుకొనుభవములు విడిచేది |
మునుకొని యింద్రియములు వీడినబో |
పనివడి విరక్తి బలిసేది ||

|| ఆకటిరుచు లివి యణగినపుడు వో |
చేకొను సుఖమును జెందేది |
యీకడ శ్రీవేంకటేశ్వరుశరణము |
పైకొనిననుబో బదికేది ||

.

Pallavi

|| inniTA norayaka yerxu kEdi |
vennunikRupagA velasEdi ||

Charanams

|| kOpamu matilO guMcinapuDu vO |
pApamu lanniyu bAsEdi |
jIvulayAsalu dIrinapuDu vO |
tApatrayamulu dalagEdi ||

|| GanakarmaMbulu gaDacinapuDu vO |
venukonuBavamulu viDicEdi |
munukoni yiMdriyamulu vIDinabO |
panivaDi virakti balisEdi ||

|| AkaTirucu livi yaNaginapuDu vO |
cEkonu suKamunu jeMdEdi |
yIkaDa SrIvEMkaTESvaruSaraNamu |
paikoninanubO badikEdi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.