Main Menu

Anniyu Ne Nerugudu (అన్నియు నే నెఱుఁగుదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1627 | Keerthana 162 , Volume 26

Pallavi: Anniyu Ne Nerugudu (అన్నియు నే నెఱుఁగుదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నే నెఱుఁగుదు నందుకేమి
సన్న సేసీ యాకె నిన్నుఁ జక్కఁ జూడరాదా  ॥ పల్లవి ॥

కప్పరమిచ్చి యాకె గైకొనఁగ రాదా
అప్పుడే నా మోము చూచె వందుకేమి
చెప్పియంపినది యేమో చెలియి మాటలు విను
యెప్పుడు నీవద్ద నుండు దెందు వొయ్యే నేను ॥ అన్ని ॥

మొక్కులు మొక్కీ అకెముచ్చట దేరుచరాదా
యెక్కుడు నీతో నవ్వే విందుకేమి
దిక్కులనే కోపగించి తిట్టీ నిన్నదిగో
అక్కడి దీవెనఁ బొందు అలిగేనా నేను    ॥ అన్ని ॥

కాఁగిలించి ఆకె నిట్టె కరఁగించరాదా
ఆఁగి నన్నుఁ గూడితిని అందుకేమి
మూఁగుచుఁ గామలాపురమునఁ గంచిరాయఁడనై
చేఁగదేర నేలితివి శ్రీవేంకటేశుఁడా     ॥ అన్ని ॥

Pallavi

Anniyu nē neṟum̐gudu nandukēmi
sanna sēsī yāke ninnum̐ jakkam̐ jūḍarādā

Charanams

1.Kapparamicci yāke gaikonam̐ga rādā
appuḍē nā mōmu cūce vandukēmi
ceppiyampinadi yēmō celiyi māṭalu vinu
yeppuḍu nīvadda nuṇḍu dendu voyyē nēnu

2.Mokkulu mokkī akemuccaṭa dērucarādā
yekkuḍu nītō navvē vindukēmi
dikkulanē kōpagin̄ci tiṭṭī ninnadigō
akkaḍi dīvenam̐ bondu aligēnā nēnu

3.Kām̐gilin̄ci āke niṭṭe karam̐gin̄carādā
ām̐gi nannum̐ gūḍitini andukēmi
mūm̐gucum̐ gāmalāpuramunam̐ gan̄cirāyam̐ḍanai
cēm̐gadēra nēlitivi śrīvēṅkaṭēśum̐ḍā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.