Main Menu

Angadi Badenu Vaadu (ఆంగడిఁ బడెను వాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1630 | Keerthana 177, Volume 26

Pallavi:Angadi Badenu Vaadu (ఆంగడిఁ బడెను వాదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగడిఁ బడెను వాదు లతివకు నీకుఁ బోదు
జంగిలి సటలు మాతోఁ జాలు రారాదా    ॥ పల్లవి ॥

వెన్నెల సెలవిఁ గారీ వేడుకలు దైవారీ
యెన్నేవు చెలియకోప మిందులో నేది
కన్నులనే కప్పురాలు కరముల నుప్పరాలు
వన్నెకెక్కీఁ జెలియందు వడఁబడనేఁటికి  ॥ ఆంగ ॥

మేనిపైఁ గమ్మనితివి మీం తేనెలు మోవి
యీ నెలఁత నీ మీఁద నీరసమేది
మోనముతోడి గుట్టు ముదితకు వట్టిరట్టు
కానఁబడి వుండఁగానుఁ గడమేలెంచేవు    ॥ ఆంగ ॥

మాటలోని వెరగు మరునియింటిపొరుగు
చాటువ నింతికి నబ్బె చల మిందేది
పాటించి శ్రీవేంకటేశ పైపైఁ గూడితివింక
యేఁటికి వట్టి సుద్దులు యియ్యకోలు మాకు ॥ ఆంగ ॥


Pallavi

Aṅgaḍim̐ baḍenu vādu lativaku nīkum̐ bōdu
jaṅgili saṭalu mātōm̐ jālu rārādā

Charanams

1.Vennela selavim̐ gārī vēḍukalu daivārī
yennēvu celiyakōpa mindulō nēdi
kannulanē kappurālu karamula nupparālu
vannekekkīm̐ jeliyandu vaḍam̐baḍanēm̐ṭiki

2.Mēnipaim̐ gam’manitivi mīṁ tēnelu mōvi
yī nelam̐ta nī mīm̐da nīrasamēdi
mōnamutōḍi guṭṭu muditaku vaṭṭiraṭṭu
kānam̐baḍi vuṇḍam̐gānum̐ gaḍamēlen̄cēvu

3.Māṭalōni veragu maruniyiṇṭiporugu
cāṭuva nintiki nabbe cala mindēdi
pāṭin̄ci śrīvēṅkaṭēśa paipaim̐ gūḍitiviṅka
yēm̐ṭiki vaṭṭi suddulu yiyyakōlu māku


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.