Main Menu

Idi yarudanu (ఇది యరుదను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 421 Volume No.2

Copper Sheet No. 184

Pallavi: Idi yarudanu (ఇది యరుదను)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇది యరుదను నొక డిది యరుదని చెప్పు |
యిది యరుదని విను నెవ్వడూ నెర్కుగడు ||

Charanams

|| పుట్టినవానికినెల్లా భువి మరణము నిత్య- |
మట్టే చచ్చినవారి కవ్వలజననము |
పుట్టిననాడై తేను పొడగానరాదు మేను |
కొట్టగొన గానరాడు కొన్నాళ్ళేగాని ||

|| జీవుడు నిత్యు డేమిటా జెరుపగరానివాడు |
యీవివేకము దెలిసి యేజాతివారైనా |
దైవికమే నమ్మి తమధర్మముల బాయరాదు |
సావధాన మిదియే సంసారయోగము |

|| చిత్తమా నీలోపలను శ్రీవేంకటేశ్వరుడు |
పొత్తున గూడున్నవాడు పొదిగి పాయకు నీవు |
యెత్తి నాదేహగుణము ఇది జీవగుణ మిది |
ఇత్తలాదైవగుణము యిది మర్కవకుమీ ||

.

Pallavi

|| idi yarudanu noka Didi yarudani ceppu |
yidi yarudani vinu nevvaDU nerxugaDu ||

Charanams

|| puTTinavAnikinellA Buvi maraNamu nitya- |
maTTE caccinavAri kavvalajananamu |
puTTinanADai tEnu poDagAnarAdu mEnu |
koTTagona gAnarADu konnALLEgAni ||

|| jIvuDu nityu DEmiTA jerupagarAnivADu |
yIvivEkamu delisi yEjAtivArainA |
daivikamE nammi tamadharmamula bAyarAdu |
sAvadhAna midiyE saMsArayOgamu |

|| cittamA nIlOpalanu SrIvEMkaTESvaruDu |
pottuna gUDunnavADu podigi pAyaku nIvu |
yetti nAdEhaguNamu idi jIvaguNa midi |
ittalAdaivaguNamu yidi marxavakumI ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.