Main Menu

Anniyu MeeIlonamaru Nika (అన్నియు మీలోనమరు నిక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 771 | Keerthana 418 , Volume 16

Pallavi: Anniyu MeeIlonamaru Nika (అన్నియు మీలోనమరు నిక)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanganata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు మీలో నమరు నిఁక
యిన్నియు మీరే యెఱుఁగుదు రిఁకనూ ॥ పల్లవి ॥

కగ్గక మీలోఁ గలిగిన మాఁటకు
యెగ్గువట్ట మరి యిఁకనేలా
సిగ్గుతోడఁ దనశిరసు వంచితే
వెగ్గిళించి అనవెరతుము గానీ      ॥ అన్ని ॥

యెప్పటివలెనే యెరిఁగినపనులకు
తప్పు లెంచ మరి తగ దిఁకనూ
ముప్పిరి నలయుచు మోనాన నుండితే
యిప్పు డందులకు నెఱఁగము గానీ   ॥ అన్ని ॥

అలవాటై మీ రాడుసరసముల
తొలుత నెచ్చుకుందులు లేవు
యెలమిని శ్రీవేంకటేశ కూడితివి
అలివేణిని నిన్నాడము గానీ       ॥ అన్ని ॥

Pallavi

Anniyu mīlō namaru nim̐ka
yinniyu mīrē yeṟum̐gudu rim̐kanū

Charanams

1.Kaggaka mīlōm̐ galigina mām̐ṭaku
yegguvaṭṭa mari yim̐kanēlā
siggutōḍam̐ danaśirasu van̄citē
veggiḷin̄ci anaveratumu gānī

2.Yeppaṭivalenē yerim̐ginapanulaku
tappu len̄ca mari taga dim̐kanū
muppiri nalayucu mōnāna nuṇḍitē
yippu ḍandulaku neṟam̐gamu gānī

3.Alavāṭai mī rāḍusarasamula
toluta neccukundulu lēvu
yelamini śrīvēṅkaṭēśa kūḍitivi
alivēṇini ninnāḍamu gānī


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.