Main Menu

Amduvamka Nemi Gaddo Adiyu Joochenamtaa (అందువంక నేమి గద్దో అదియు జూచేనంటా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 772 | Keerthana 422, Volume 16

Pallavi: Amduvamka Nemi Gaddo Adiyu Joochenamtaa (అందువంక నేమి గద్దో అదియు జూచేనంటా)
ARO: Pending
AVA: Pending

Ragam:Kedaragowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందువంక నేమి గద్దో అదియుఁ జూచేనంటా
సందడి నడియాసలఁ జాలాఁ బొరలేవు     ॥ పల్లవి ॥

సరసములాడేయీపె సంగడినె వుండఁగాను
పొరుగాపెతో నేల పొందు సేసేవు
సరవితో నీవొళ్లిజాణతన మెట్టిదో
నిరతి వెన్న వట్టుక నేయి వెదకేవు       ॥ అందు ॥

కానుకిచ్చేయాపెచేతి కమ్మపూవుబంతి దీసి
పూని కొలువు సేసేయీపెఁ బోంచి వేసేవు
నీనటనయైనట్టినేరు పెటువంటిదో
చే నద్దము వట్టి వీటఁ జేరి నీడఁ జూచేవు    ॥ అందు ॥

నీవురముమీఁదనే నెలఁత వుండఁగాను
కావరించి వేరొకతెఁ గాఁగిలించేవు
శ్రీవేంకటేశ నీచేఁత లెటువంటివో
కైవశమై యేరుండఁగాఁ గాలువఁ బొగడేవు    ॥ అందు ॥


Pallavi

Anduvaṅka nēmi gaddō adiyum̐ jūcēnaṇṭā
sandaḍi naḍiyāsalam̐ jālām̐ boralēvu

Charanams

1.Sarasamulāḍēyīpe saṅgaḍine vuṇḍam̐gānu
porugāpetō nēla pondu sēsēvu
saravitō nīvoḷlijāṇatana meṭṭidō
nirati venna vaṭṭuka nēyi vedakēvu

2.Kānukiccēyāpecēti kam’mapūvubanti dīsi
pūni koluvu sēsēyīpem̐ bōn̄ci vēsēvu
nīnaṭanayainaṭṭinēru peṭuvaṇṭidō
cē naddamu vaṭṭi vīṭam̐ jēri nīḍam̐ jūcēvu

3.Nīvuramumīm̐danē nelam̐ta vuṇḍam̐gānu
kāvarin̄ci vērokatem̐ gām̐gilin̄cēvu
śrīvēṅkaṭēśa nīcēm̐ta leṭuvaṇṭivō
kaivaśamai yēruṇḍam̐gām̐ gāluvam̐ bogaḍēvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.