Main Menu

Amdapuvibhudu Danu (అందపువిభుఁడు దను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1025 | Keerthana 145, Volume 20

Pallavi: Amdapuvibhudu Danu (అందపువిభుఁడు దను)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందపు విభుఁడు దాను అంగన నేను
కందువ కేఁగినఁ జాలుఁ గదిసీఁ బనులు      ॥ పల్లవి ॥

సేయనీవే చేఁతలెల్లా చెంగటఁ జూచేఁగాక
నాయాలకు వచ్చేనా నవ్వేనింతే
వేయిటిపై జవ్వాదివో వేగిరించనేల నాకు
దాయము వచ్చినప్పుడు తలఁపించేఁ బనులు   ॥ అంద ॥

ఆడనీవె మాటలెల్లా అన్నియు వినేఁగాక
సూడువట్టఁబోయేనా చొక్కేనింతే
వోడఁగట్టుదూలమువో వోపనన నాకునేల
వీడె మిచ్చేయప్పుడైనా వెలయించేఁ బనులు    ॥ అంద ॥

రానీవె తా నీడకు రవ్వగాఁ గూడేఁగాక
కానీకానిమ్మనేనా కైకొనే నింతే
యీనెపాన శ్రీవేంకటేశుఁడు గలసె నన్ను
మేనుమేనుఁ బెనఁగించి మెప్పించేఁ బనులు    ॥ అంద ॥

Pallavi

Andapu vibhum̐ḍu dānu aṅgana nēnu
kanduva kēm̐ginam̐ jālum̐ gadisīm̐ banulu

Charanams

1.Sēyanīvē cēm̐talellā ceṅgaṭam̐ jūcēm̐gāka
nāyālaku vaccēnā navvēnintē
vēyiṭipai javvādivō vēgirin̄canēla nāku
dāyamu vaccinappuḍu talam̐pin̄cēm̐ banulu

2.Āḍanīve māṭalellā anniyu vinēm̐gāka
sūḍuvaṭṭam̐bōyēnā cokkēnintē
vōḍam̐gaṭṭudūlamuvō vōpanana nākunēla
vīḍe miccēyappuḍainā velayin̄cēm̐ banulu

3.Rānīve tā nīḍaku ravvagām̐ gūḍēm̐gāka
kānīkānim’manēnā kaikonē nintē
yīnepāna śrīvēṅkaṭēśum̐ḍu galase nannu
mēnumēnum̐ benam̐gin̄ci meppin̄cēm̐ banulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.