Main Menu

Amduvalla Gaanavachchee (అందువల్ల గానవచ్చీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1636 | Keerthana 212 , Volume 26

Pallavi: Amduvalla Gaanavachchee (అందువల్ల గానవచ్చీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందువల్లఁ గానవచ్చీ నన్నివేడుకలు నీకు
సందుసుడి మోహమెల్లా చవిగొనరాదా    ॥ పల్లవి ॥

సవతుల నిద్దరిని సరిఁ బెనఁగు మనేవు
యివల నీ కందువంక నేమివచ్చెను
జవళి నొకరొకరిసత్వ చూడవలసితే
తివిరి నీ కాఁగిట సోదించి చూడరాదా    ॥ అందు ॥

పొలఁతుల మిద్దరిని పూఁచి పందేలాడించేవు
యెలమి నీ కందువంక నీమి వచ్చెను
నెలకొని వారివారి నేర్పు చూడవలసితే
కలదెల్లా యేకతానఁ గనుఁగొనరాదా    ॥ అందు ॥

ఇంతుల నిద్దరి నొరయించేవు శ్రీవేంకటేశ
ఇంతసేయఁగా నీకు నేమి వచ్చెను
పంతాన నన్నేలితివి బత్తి వారిపయిఁ గలితే
అంతలోనే నీవు పెండ్లాడి చూడరాదా    ॥ అందు ॥


Pallavi

Anduvallam̐ gānavaccī nannivēḍukalu nīku
sandusuḍi mōhamellā cavigonarādā

Charanams

1.Savatula niddarini sarim̐ benam̐gu manēvu
yivala nī kanduvaṅka nēmivaccenu
javaḷi nokarokarisatva cūḍavalasitē
tiviri nī kām̐giṭa sōdin̄ci cūḍarādā

2.Polam̐tula middarini pūm̐ci pandēlāḍin̄cēvu
yelami nī kanduvaṅka nīmi vaccenu
nelakoni vārivāri nērpu cūḍavalasitē
kaladellā yēkatānam̐ ganum̐gonarādā

3.Intula niddari norayin̄cēvu śrīvēṅkaṭēśa
intasēyam̐gā nīku nēmi vaccenu
pantāna nannēlitivi batti vāripayim̐ galitē
antalōnē nīvu peṇḍlāḍi cūḍarādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.