Main Menu

Amara Jeppevappati (అమర జెప్పే వప్పటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1637 | Keerthana 218 , Volume 26

Pallavi:Amara Jeppevappati (అమర జెప్పే వప్పటి)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమరఁ జెప్పే వప్పటి అందరితోడా నీవు
తిమురుచు నీ సుద్దులు తేటపడకున్నవా    ॥ పల్లవి ॥

అందెలరవళితోడ ఆపె వెంటరాఁగాను
విందువలె నా చప్పుడు వినకున్నారా
కందువ సొమ్ముల మాణికములు వెలుఁగఁగాను
అందులో చీఁకటితప్పు అణఁచఁగ వచ్చునా    ॥ అమ ॥

కోవిలఁకూతలతోడ కోరి యాపె మాటాడఁగా
ఆవల పొరుగువారు ఆలకించరా
వావిలి పుష్పకోమలి వాసనలు నిండుకోఁగా
మూవంకల నీచేఁతలు మూసి దాఁచవశమా   ॥ అమ ॥

గుట్టున నీవ్దనె కొలువై ఆపె వుండఁగా
చుట్టరిక మందురును చూడకున్నారా
ఇట్టె శ్రీవెంకటేశ యేలితివి నన్ను నేఁడు
రట్టు తొల్లిటాపె పొందాఱడి కెక్కఁ దగదా    ॥ అమ ॥

Pallavi

Amaram̐ jeppē vappaṭi andaritōḍā nīvu
timurucu nī suddulu tēṭapaḍakunnavā

Charanams

1.Andelaravaḷitōḍa āpe veṇṭarām̐gānu
vinduvale nā cappuḍu vinakunnārā
kanduva som’mula māṇikamulu velum̐gam̐gānu
andulō cīm̐kaṭitappu aṇam̐cam̐ga vaccunā

2.Kōvilam̐kūtalatōḍa kōri yāpe māṭāḍam̐gā
āvala poruguvāru ālakin̄carā
vāvili puṣpakōmali vāsanalu niṇḍukōm̐gā
mūvaṅkala nīcēm̐talu mūsi dām̐cavaśamā

3.Guṭṭuna nīvdane koluvai āpe vuṇḍam̐gā
cuṭṭarika mandurunu cūḍakunnārā
iṭṭe śrīveṅkaṭēśa yēlitivi nannu nēm̐ḍu
raṭṭu tolliṭāpe pondāṟaḍi kekkam̐ dagadā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.