Main Menu

Ade Raamudu Suvelaadripai (అదే రాముఁడు సువేలాద్రిపై)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1030 | Keerthana 178 , Volume 20

Pallavi: Ade Raamudu Suvelaadripai (అదే రాముఁడు సువేలాద్రిపై)
ARO: Pending
AVA: Pending

Ragam: Salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదే రాముఁడు సువేలాద్రిపై నిలిచె
యెదిరితివి సీత యిఁక నేమమ్మా    ॥ పల్లవి ॥

దనుజులు వారేరు తలఁకేరు లంకలో
వనజాప్తకులుఁడు వచ్చెనమ్మా
వినవచ్చెను కపివీరుల యార్పులు
వెనుకొని పవుఁజులు విడిసెనమ్మా    ॥ అదే ॥

కదనములో కుంభకర్ణాది వీరులు
మదమున బయిపడి మడిసిరమ్మా
చిరుఁమగ రావణుచేతులుఁ దలలు
నిదులనెల్లా విన్ను నిండెనమ్మా    ॥ అదే ॥

పతి విభీషుణునిఁ బట్టముగట్టెనమ్మా
అతఁడు నిన్నుఁ బిలువనంపీనమ్మా
కతగా శ్రీవేంకటగిరిమీఁదను
యితవుగఁ గూడరొ యిపుడేమమ్మా    ॥ అదే ॥

Pallavi

Adē rāmum̐ḍu suvēlādripai nilice
yediritivi sīta yim̐ka nēmam’mā

Charanams

1.Danujulu vārēru talam̐kēru laṅkalō
vanajāptakulum̐ḍu vaccenam’mā
vinavaccenu kapivīrula yārpulu
venukoni pavum̐julu viḍisenam’mā

2.Kadanamulō kumbhakarṇādi vīrulu
madamuna bayipaḍi maḍisiram’mā
cirum̐maga rāvaṇucētulum̐ dalalu
nidulanellā vinnu niṇḍenam’mā

3.Pati vibhīṣuṇunim̐ baṭṭamugaṭṭenam’mā
atam̐ḍu ninnum̐ biluvanampīnam’mā
katagā śrīvēṅkaṭagirimīm̐danu
yitavugam̐ gūḍaro yipuḍēmam’mā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.