Main Menu

Analelayya Neevaadinatte (ఆనలేలయ్య నీవాడినట్టె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1030 | Keerthana 177 , Volume 20

Pallavi: Analelayya Neevaadinatte (ఆనలేలయ్య నీవాడినట్టె)
ARO: Pending
AVA: Pending

Ragam:Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనలేలయ్యా నీవాడినట్టె ఆడేము
పూనిన నీ మనసులో పూఁపక మేదయ్యా    ॥ పల్లవి ॥

సన్నల నాకెకు నీకు సాకిరి చెప్పుమనేవు
అన్నట్టే నీమాట లవిగోవయ్య
మిన్నక తిట్టే వందుకు మించి వెంగెములంటా
యిన్నిటా దొరవు నిన్ను నేమనందునయ్యా  ॥ అన ॥

అప్పటి మొక్కించుమనే వాకెనే నీముందట
చెప్పినట్టేల్లా నింకఁ జేసేమయ్యా
రెప్ప వెట్టక చూచేవు రేసు నెరుపేనంటా
దెప్పరాలు నీకు నీవే తెలుసుకోవయ్యా    ॥ అన ॥

కందువ నీ వెదురేఁగి కాఁగిలించితి వాకెను
అందరికి వొక్కమన సాయనయ్యా
అందపు శ్రీవేంకటేశ అంతలో మమ్ము మెచ్చేవు
విందువంటి మావంక వెలుతు లేవయ్యా.   ॥ అన ॥

Pallavi

Ānalēlayyā nīvāḍinaṭṭe āḍēmu
pūnina nī manasulō pūm̐paka mēdayyā

Charanams

1.Sannala nākeku nīku sākiri ceppumanēvu
annaṭṭē nīmāṭa lavigōvayya
minnaka tiṭṭē vanduku min̄ci veṅgemulaṇṭā
yinniṭā doravu ninnu nēmanandunayyā

2.Appaṭi mokkin̄cumanē vākenē nīmundaṭa
ceppinaṭṭēllā niṅkam̐ jēsēmayyā
reppa veṭṭaka cūcēvu rēsu nerupēnaṇṭā
depparālu nīku nīvē telusukōvayyā

3.Kanduva nī vedurēm̐gi kām̐gilin̄citi vākenu
andariki vokkamana sāyanayyā
andapu śrīvēṅkaṭēśa antalō mam’mu meccēvu
vinduvaṇṭi māvaṅka velutu lēvayyā.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.