Main Menu

Amtati Baluvuraala (అంతటి బలువురాల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1646 | Keerthana 274 , Volume 26

Pallavi: Amtati Baluvuraala (అంతటి బలువురాల)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతటి బలువురాల వౌదువే నీవు
చెంత నుండి మచ్చికలు సేయించుకొంటివి ॥ పల్లవి ॥

వలసినచోటికి వాసు లెంతురటవే
పిలిపించుకొంటివి ప్రియునిచేత
మలసే నీ పంతాలు మగనితోడనా
యెలమిఁ జేతికి విడె మిప్పించుకొంటివి  ॥ అంత ॥

ఆసపడి వున్నచోట అలయింతురటవే
బాస సేఇంచుకొంటివి పతిచేతను
యీసట లీతరితీపు లిక్కడఁ జూపుదురా
రాసికెక్క నింటికిని రప్పించుకొంటివి    ॥ అంత ॥

వొక్కటైనచోటికి వొడ్డింకొందురటనే
చెక్కు నొక్కించుకొంటివి చెల్వునిచేత
వెక్కసపునేర్పులు శ్రీవేంకటేశుకొరకా
మిక్కిలి యీతనిచేత మెప్పించుకొంటివి  ॥ అంత॥


Pallavi

Antaṭi baluvurāla vauduvē nīvu
centa nuṇḍi maccikalu sēyin̄cukoṇṭivi

Charanams

1.Valasinacōṭiki vāsu lenturaṭavē
pilipin̄cukoṇṭivi priyunicēta
malasē nī pantālu maganitōḍanā
yelamim̐ jētiki viḍe mippin̄cukoṇṭivi

2.Āsapaḍi vunnacōṭa alayinturaṭavē
bāsa sē’in̄cukoṇṭivi paticētanu
yīsaṭa lītaritīpu likkaḍam̐ jūpudurā
rāsikekka niṇṭikini rappin̄cukoṇṭivi

3.Vokkaṭainacōṭiki voḍḍiṅkonduraṭanē
cekku nokkin̄cukoṇṭivi celvunicēta
vekkasapunērpulu śrīvēṅkaṭēśukorakā
mikkili yītanicēta meppin̄cukoṇṭivi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.