Main Menu

Sarvasvara Nito (సర్వేశ్వరా నీతో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.303 Volume No.2

Copper Sheet No. 163

Pallavi:Sarvasvara Nito (సర్వేశ్వరా నీతో)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Sarvasvara Nito | సర్వేశ్వరా నీతో     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు | పూర్వపువారు చెప్పగా బూచి కొలిచేగాని ||

Charanams

|| చేరి వేదములు నిన్ను జెప్పగా వినుటేకాని | నీరూపము దర్శించేవార లెవ్వరు |
ధారుణిలో నీ యవతారాలే చూచుట | ధీరత నీమహిమలు తెలిసే వారెవ్వరు ||

|| భూమివారి జూచి నిన్ను బూజలు సేయుటగాని | కామించి నీతో మాటాడేఘను లెవ్వరు |
దీమసాన నీదాసుల ద్రిష్ట మెరుగుటగాని | యీమేర నీదైవిక మెరిగే వారెవ్వరు ||

|| వరములు నీవియ్యగా వచ్చి సేవించుటగాని | కెరలి నీమూర్తి వెదకే వారెవ్వరు |
హరి శ్రీవేంకటేశా నీకరుణవారౌటగాని | అరసి నిన్ను సుద్దులడిగే వారెవ్వరు ||
.


Pallavi

|| sarvESvarA nItO sari yevvaru | pUrvapuvAru ceppagA bUci kolicEgAni ||

Charanams

|| cEri vEdamulu ninnu jeppagA vinuTEkAni | nIrUpamu darSiMcEvAra levvaru |
dhAruNilO nI yavatArAlE cUcuTa | dhIrata nImahimalu telisE vArevvaru ||

|| BUmivAri jUci ninnu bUjalu sEyuTagAni | kAmiMci nItO mATADEGanu levvaru |
dImasAna nIdAsula driShTa meruguTagAni | yImEra nIdaivika merigE vArevvaru ||

|| varamulu nIviyyagA vacci sEviMcuTagAni | kerali nImUrti vedakE vArevvaru |
hari SrIvEMkaTESA nIkaruNavArauTagAni | arasi ninnu suddulaDigE vArevvaru ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.