Main Menu

Baktasulabudunu Paratantrudu ( భక్తసులభుడును పరతంత్రుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 10; Volume No. 3

Copper Sheet No. 202

Pallavi: Baktasulabudunu Paratantrudu ( భక్తసులభుడును పరతంత్రుడు)

Ragam: Salangam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Baktasulabudunu paratantrudu | భక్తసులభుడును పరతంత్రుడు     
Album: Private | Voice: G. Bala Krishna Prasad



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| భక్తసులభుడును పరతంత్రుడు హరి | యుక్తి సాధ్యమిదె ఒకరికీకాడు ||

Charanams

|| నినుపగు లోకముల నిండిన విష్ణుడు | మనుజుడ నాలో మనికియయ్యె |
మునుకొని వేదముల ముడిగిన మంత్రము | కొస నాలికలో కుదురై నిలిచె ||

|| ఎలమి దేవతల నేలిన దేవుడు | నలుగడ నధముని నను నేలే |
బలుపగు లక్ష్మీపతియగు శ్రీహరి | ఇల మా యింటను ఇదివో నిలిచె ||

|| పొడవుకు పొడవగు పురుషోత్తముడిదె | బుడుబుడి మాచేత పూజగొని |
విడువకిదివో శ్రీవేంకటేశ్వరుడు | బడివాయడు మాపాలిట నిలిచి ||
.


Pallavi

|| BaktasulaBuDunu parataMtruDu hari | yukti sAdhyamide okarikIkADu ||

Charanams

|| ninupagu lOkamula niMDina viShNuDu | manujuDa nAlO manikiyayye |
munukoni vEdamula muDigina maMtramu | kosa nAlikalO kudurai nilice ||

|| elami dEvatala nElina dEvuDu | nalugaDa nadhamuni nanu nElE |
balupagu lakShmIpatiyagu SrIhari | ila mA yiMTanu idivO nilice ||

|| poDavuku poDavagu puruShOttamuDide | buDubuDi mAcEta pUjagoni |
viDuvakidivO SrIvEMkaTESvaruDu | baDivAyaDu mApAliTa nilici ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.