Main Menu

Amtadoddadaanavaa Amdarikamte (అంతదొడ్డదానవా అందరికంటె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1663 | Keerthana 375 , Volume 26

Pallavi: Amtadoddadaanavaa Amdarikamte (అంతదొడ్డదానవా అందరికంటె)
ARO: Pending
AVA: Pending

Ragam: Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత దొడ్దదానవా అందరికంటె నీవే
మంతుకెక్క నీవే ముందు మాటలేలాడేవే    ॥ పల్లవి ॥

వంతులకే పెనఁగేవు వాసులకే వచ్చేవు
ఇంతయుఁ గానవచ్చె నీ యెమ్మెలు నేఁడు
బంతినే సతులకెల్ల బాగా లాతఁ డియ్యఁగాను
చెంత నీవు ముందే వచ్చి చెయ్యేల చాఁచావే   ॥ అంత ॥

తప్పక మోము చూచేవు తగవులే వెదకేవు
చెప్పరాదే నీపగటు చెలులలోన
అప్పటిఁ బొత్తుల నాతఁ డందరిని నిడుకోఁగా
కప్పి ముందే డి నీవు గ్కన నే లెత్తేవే       ॥ అంత ॥

దొరతనాలు సేసేవు తొంటివావులు చెప్పేవు
సరవి నన్నిటా నీవు జాణవౌదువే
యిరవై శ్రీవేంకటేశుఁ డిందరినిఁ గూడఁగాను
వురమెక్కి ముందే రతి నోలలాడేవే      ॥ అంత ॥

Pallavi

Anta doḍdadānavā andarikaṇṭe nīvē
mantukekka nīvē mundu māṭalēlāḍēvē

Charanams

1.Vantulakē penam̐gēvu vāsulakē vaccēvu
intayum̐ gānavacce nī yem’melu nēm̐ḍu
bantinē satulakella bāgā lātam̐ ḍiyyam̐gānu
centa nīvu mundē vacci ceyyēla cām̐cāvē

2.Tappaka mōmu cūcēvu tagavulē vedakēvu
cepparādē nīpagaṭu celulalōna
appaṭim̐ bottula nātam̐ ḍandarini niḍukōm̐gā
kappi mundē ḍi nīvu gkana nē lettēvē

3.Doratanālu sēsēvu toṇṭivāvulu ceppēvu
saravi nanniṭā nīvu jāṇavauduvē
yiravai śrīvēṅkaṭēśum̐ ḍindarinim̐ gūḍam̐gānu
vuramekki mundē rati nōlalāḍēvē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.