Main Menu

Andukandukunu Sari Atade (అందుకందుకును సరి ఆతఁడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1731 | Keerthana 183 , Volume 27

Pallavi: Andukandukunu Sari Atade (అందుకందుకును సరి ఆతఁడే)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకందుకును సరి ఆతఁడే జాణ
మందెమేళమున నిన్ను మన్నించెఁ గదవే   ॥ పల్లవి ॥

మంచము పై నీవుండి మచ్చిక నాతఁడు రాఁగా
ఇంచుకంతఇన లేవ విది యేఁటిదే
పంచ నాతఁడు దిగువ పరపు పైఁగూచుండి
వంచుకొని నిన్నుఁ దనవద్దికిఁ దీసెఁగదే    ॥ అందు ॥

వుద్దాలు మెట్టుకొని వొద్దికి నాతఁడు రాఁగా
వుద్దండాన నవి కడకూరుచవేమే
చద్దికి వేఁడికి నిన్ను జలకేళికిఁ దీసి
గద్దించి అంతలో నిన్ను గాఁగిలించెగదవే  ॥ అందు ॥

వోరవాకిలి సేసె వొంటి నీవు లోన నుండి
రారమ్మన్నా నెదురుగా రావు గదవే
యీ రీతి శ్రీ వేంకటేశుఁ డిట్టె నిన్ను నేఁడు గూడె
తారుకాణ రతులెల్ల తలఁపించెఁగదవే    ॥ అందు ॥


Pallavi

Andukandukunu sari ātam̐ḍē jāṇa
mandemēḷamuna ninnu mannin̄cem̐ gadavē

Charanams

1.Man̄camu pai nīvuṇḍi maccika nātam̐ḍu rām̐gā
in̄cukanta’ina lēva vidi yēm̐ṭidē
pan̄ca nātam̐ḍu diguva parapu paim̐gūcuṇḍi
van̄cukoni ninnum̐ danavaddikim̐ dīsem̐gadē

2.Vuddālu meṭṭukoni voddiki nātam̐ḍu rām̐gā
vuddaṇḍāna navi kaḍakūrucavēmē
caddiki vēm̐ḍiki ninnu jalakēḷikim̐ dīsi
gaddin̄ci antalō ninnu gām̐gilin̄cegadavē

3.Vōravākili sēse voṇṭi nīvu lōna nuṇḍi
rāram’mannā nedurugā rāvu gadavē
yī rīti śrī vēṅkaṭēśum̐ ḍiṭṭe ninnu nēm̐ḍu gūḍe
tārukāṇa ratulella talam̐pin̄cem̐gadavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.