Main Menu

Ledu Brahmavidyamahasukamu (లేదు బ్రహ్మవిద్యామహాసుఖము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 254

Volume No. 1

Copper Sheet No. 41

Pallavi: Ledu brahmavidyamahasuKamu (లేదు బ్రహ్మవిద్యామహాసుఖము)

Ragam: Deva Gandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| లేదు బ్రహ్మవిద్యామహాసుఖము తమ- | కీడు తమకర్మ మేమిసేయగవచ్చు ||

Charanams

|| నానావిధుల బొరలి నరుడు దానై వివిధ- | మైనకర్మములే అనుభవించి |
లేనిలంపటములకు లోనై దురితా- | ధీనులై క్రమ్మర దిరిగిపోవుటేకాని ||

|| పరగ నిన్నిట బొడమి బ్రాహ్మణుడై | సరిలేని వేదశాస్త్రములు చదివి |
అరుదయినకాంక్షచే నతిపాపపరులై | వెరవున బొడవెక్కి విరుగబడుటేకాని ||

|| చేరనిపదార్థములే చేరగోరుటగాని | చేరువనే యామేలు సిద్ధింపదు |
ధీరులై తమలోన దిరువేంకటేశ్వరుని | గోరి యిటు భజియింపగూడు టెన్నడుగాన ||

.

Pallavi

|| lEdu brahmavidyAmahAsuKamu tama- | kIDu tamakarma mEmisEyagavaccu ||

Charanams

|| nAnAvidhula borali naruDu dAnai vividha- | mainakarmamulE anuBaviMci |
lEnilaMpaTamulaku lOnai duritA- | dhInulai krammara dirigipOvuTEkAni ||

|| paraga ninniTa boDami brAhmaNuDai | sarilEni vEdaSAstramulu cadivi |
arudayinakAMkShacE natipApaparulai | veravuna boDavekki virugabaDuTEkAni ||

|| cEranipadArthamulE cEragOruTagAni | cEruvanE yAmElu siddhiMpadu |
dhIrulai tamalOna diruvEMkaTESvaruni | gOri yiTu BajiyiMpagUDu TennaDugAna ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.