Main Menu

Annitaanu Nerajaana (అన్నిటాను నెరజాణ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.820 | Keerthana 116 , Volume 18

Pallavi: Annitaanu Nerajaana (అన్నిటాను నెరజాణ)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanganata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాను నెరజాణ వౌదువే నీవు
మన్నన లందితివే మగనిచే నీవు    ॥ పల్లవి ॥

చొక్కపుఁ జూపులఁ బతిఁ జూడనేర్తువే
మొక్కుతానే కొనగోరు మోపనేర్తువే
చిక్కనినవ్వులతోడ సిగ్గుపడనేర్తువే
చెక్కు నొక్కి ప్రియముల చెప్పనేర్తువే ॥ అన్ని ॥

చెప్పక పడిగాలెల్లాఁ జేయనేర్తువే
చెప్పరానిసన్నలు సేయనేర్తువే
చొప్పులుగా చనుఁగవసోఁకించనేర్తువే
దప్పిదేర మోవి చూపి తమిరేఁచనేర్తువే ॥ అన్ని ॥

ననుపులు సేసుక పెనఁగనేరుతువే
యెనసి బాగాలు నీ వియ్యనేర్తువే
అనుఁగు శ్రీ వేంకటేశునలమేలుమంగవు నీవు
తనియఁగఁ గూడితివి తలఁ పించనేర్తువే ॥ అన్ని ॥

Pallavi

Anniṭānu nerajāṇa vauduvē nīvu
mannana landitivē maganicē nīvu

Charanams

1.Cokkapum̐ jūpulam̐ batim̐ jūḍanērtuvē
mokkutānē konagōru mōpanērtuvē
cikkaninavvulatōḍa siggupaḍanērtuvē
cekku nokki priyamula ceppanērtuvē

2.Ceppaka paḍigālellām̐ jēyanērtuvē
cepparānisannalu sēyanērtuvē
coppulugā canum̐gavasōm̐kin̄canērtuvē
dappidēra mōvi cūpi tamirēm̐canērtuvē

3.Nanupulu sēsuka penam̐ganērutuvē
yenasi bāgālu nī viyyanērtuvē
anum̐gu śrī vēṅkaṭēśunalamēlumaṅgavu nīvu
taniyam̐gam̐ gūḍitivi talam̐ pin̄canērtuvē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.