Main Menu

Atani Mannane (అతని మన్ననే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 235; Volume No.20

Copper Sheet No. 1040

Pallavi: Atani Mannane (అతని మన్ననే)

Ragam: Madhyamavathi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అతని మన్ననే చూచే వప్పుడె నీవు | యితవై మీ యిద్దరిలో యెంత సమ్మతములో ||

Charanams

|| చెలువుని మోము చూచి సెలవుల బారనవ్వి | చెలితో మాటలాడేవు చెల్లబోనీవు |
అలవోక బవళించి యాకు మడి చిచ్చేవు | అలవెర్కగవు పతినౌనే నీవు ||

|| కాటుక దీరుచుకొంటా ఘనునితో బలికేవు | నేటివలెనుండునటె నేరవు నీవు |
నీటున నొయ్యారి బాగై నిలుచుండి మొక్కేవు | వోటలేదు దొరచిత్తా లొకరీతి నుండునా ||

|| తొడమీద దొడవేసి దొరతనమే చూపేవు | నడుమ శ్రీ వేంకటేశునంటున నీవు |
జడికొని దోమతెరచాటున గూడి మాకు | నడియాలాలు చూపేవు అంతలో నీవు ||
.


Pallavi

|| atani mannanE cUcE vappuDe nIvu | yitavai mI yiddarilO yeMta sammatamulO ||

Charanams

|| celuvuni mOmu cUci selavula bAranavvi | celitO mATalADEvu cellabOnIvu |
alavOka bavaLiMci yAku maDi ciccEvu | alaverxagavu patinaunE nIvu ||

|| kATuka dIrucukoMTA GanunitO balikEvu | nETivalenuMDunaTe nEravu nIvu |
nITuna noyyAri bAgai nilucuMDi mokkEvu | vOTalEdu doracittA lokarIti nuMDunA ||

|| toDamIda doDavEsi doratanamE cUpEvu | naDuma SrI vEMkaTESunaMTuna nIvu |
jaDikoni dOmateracATuna gUDi mAku | naDiyAlAlu cUpEvu aMtalO nIvu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.