Main Menu

Andukemi Neeto Ne (అందుకేమి నీతో నే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1736 | Keerthana 212 , Volume 27

Pallavi: Andukemi Neeto Ne (అందుకేమి నీతో నే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mangalakousika
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి నీతో నే మాడుకోము
చందముగాఁ బెనఁగితే సమ్మతించఁజేతుము ॥ పల్లవి ॥

పంతమెల్ల నీడేరె నీ పడఁతికి
కాంతుఁడవు నీ కరుణ గలుగఁగాను
వంతులేల పెట్టేవు మావారి సంది నీ
వింత మన్నించితే నే మెంతకైనా గలము ॥ అందు ॥

చలమెల్లఁ జెల్లెను యీసతికి నేఁడు
బలువుఁడ విట్టె చేపట్టఁగాను
పిలువకు మిద్దరిని పేరువేర
వలచితే వలపులు వడ్డికిఁ బారింతుము   ॥ అందు ॥

దొరతనమెల్ల వచ్చె దొయ్యలికి
సరుసఁ బెట్టుక నీవు చనవియ్యఁగా
యిరవై శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
నిరతి నీవుండితేను నిన్నే మెప్పింతుము ॥అందు॥


Pallavi

Andukēmi nītō nē māḍukōmu
candamugām̐ benam̐gitē sam’matin̄cam̐jētumu

Charanams

1.Pantamella nīḍēre nī paḍam̐tiki
kāntum̐ḍavu nī karuṇa galugam̐gānu
vantulēla peṭṭēvu māvāri sandi nī
vinta mannin̄citē nē mentakainā galamu

2.Calamellam̐ jellenu yīsatiki nēm̐ḍu
baluvum̐ḍa viṭṭe cēpaṭṭam̐gānu
piluvaku middarini pēruvēra
valacitē valapulu vaḍḍikim̐ bārintumu

3.Doratanamella vacce doyyaliki
sarusam̐ beṭṭuka nīvu canaviyyam̐gā
yiravai śrī vēṅkaṭēśa yiṭu nannum̐ gūḍitivi
nirati nīvuṇḍitēnu ninnē meppintumu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.