Main Menu

Andarilo Neevu Nannu (అందరిలో నీవు నన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1506 | Keerthana 35 , Volume 25

Pallavi: Andarilo Neevu Nannu (అందరిలో నీవు నన్ను)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరిలో నీవు నన్ను నాసకొలిపేవుగాక
పొందు నీకే కలిగితే భోగించవా        ॥ పల్లవి ॥

చిత్తము రా నీ సేవ సేగలఁగాక నీకు
బత్తి గొట్టానఁ బెట్టేనా పలుమారును
వత్తునఁటా జెప్పెంపేవు వారివీరిచేత నేఁడు
వొత్తి నే నంతక తొల్లి వొద్దంటినా       ॥ అంద ॥

సముకాన నుండి సరసము లాడఁగలఁగాక
తమకము రేఁచేనా తగిలి నీకు
చెమటలు గారఁగాను చేతులు చాఁచేవు నీవు
అమరఁ గాఁగిలించఁగా నౌఁగాదనేనా      ॥ అంద ॥

ననుపు సేసుక నీతో నవ్వు నవ్వఁగలఁగాక
పెనఁగి గుణము చక్కఁబెట్టేనా నేను
యెనసితివి శ్రీ వేంకటేశ ఇంతలోనే నన్ను
వొనర కెన్నండైనా వొడ్డుకొంటినా      ॥ అంద ॥


Pallavi

Andarilō nīvu nannu nāsakolipēvugāka
pondu nīkē kaligitē bhōgin̄cavā

Charanams

1.Cittamu rā nī sēva sēgalam̐gāka nīku
batti goṭṭānam̐ beṭṭēnā palumārunu
vattunam̐ṭā jeppempēvu vārivīricēta nēm̐ḍu
votti nē nantaka tolli voddaṇṭinā

2.Samukāna nuṇḍi sarasamu lāḍam̐galam̐gāka
tamakamu rēm̐cēnā tagili nīku
cemaṭalu gāram̐gānu cētulu cām̐cēvu nīvu
amaram̐ gām̐gilin̄cam̐gā naum̐gādanēnā

3.Nanupu sēsuka nītō navvu navvam̐galam̐gāka
penam̐gi guṇamu cakkam̐beṭṭēnā nēnu
yenasitivi śrī vēṅkaṭēśa intalōnē nannu
vonara kennaṇḍainā voḍḍukoṇṭinā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.