Main Menu

Avi Yemarakumee (అవి యేమరకుమీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1050 | Keerthana 296 , Volume 20

Pallavi:Avi Yemarakumee (అవి యేమరకుమీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అవి యేమరకుమీ అనరే మీరు
తివిరి విభుఁనిఁ దానే తెలుసుకొమ్మనరే      ॥ పల్లవి ॥

కాయ మీడ నుందిగాని కడమదొడమ నా-
ఆయమెల్లాఁ దనచేతి దనరే మీరు
చేయి చెక్కుమీఁద నాకుచేరిన దింతేకాని
చాయఁ దనమేన గోరు చక్కఁజూడు మనరే    ॥ అవి ॥

మాట లీడ నాడేఁగాని మనసెల్లఁ దనమీఁద
నాటియున్న దనరే నానాయకునితో
యేఁటికో నవ్వేఁగాని యెదురై తనమీఁద
కాటుకకన్నులచూపు ఘాతసేసు ననరే     ॥అవి ॥

అవ్వలి మోమైతిఁ గాని అదియొకబంధమున
చివ్వనఁ గూడితి నని చెప్పరే మీరు
రవ్వగా శ్రీ వేంకటేశు రతిఁ గొసరితిఁగాని
నవ్వుతానే నటించిన నాటకము లనరే    ॥ అవి ॥

Pallavi

Avi yēmarakumī anarē mīru
tiviri vibhum̐nim̐ dānē telusukom’manarē

Charanams

1.Kāya mīḍa nundigāni kaḍamadoḍama nā-
āyamellām̐ danacēti danarē mīru
cēyi cekkumīm̐da nākucērina dintēkāni
cāyam̐ danamēna gōru cakkam̐jūḍu manarē

2.Māṭa līḍa nāḍēm̐gāni manasellam̐ danamīm̐da
nāṭiyunna danarē nānāyakunitō
yēm̐ṭikō navvēm̐gāni yedurai tanamīm̐da
kāṭukakannulacūpu ghātasēsu nanarē

3.Avvali mōmaitim̐ gāni adiyokabandhamuna
civvanam̐ gūḍiti nani cepparē mīru
ravvagā śrī vēṅkaṭēśu ratim̐ gosaritim̐gāni
navvutānē naṭin̄cina nāṭakamu lanarē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.