Main Menu

Aakeku Neeku Dagu (ఆకెకు నీకు దగు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1674 | Keerthana 441 , Volume 26

Pallavi: Aakeku Neeku Dagu (ఆకెకు నీకు దగు)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెకు నీకుఁ దగు నన్నిటా మెచ్చితి మిమ్ము
వాకున నేరుపరచి వక్కాణించనేలా      ॥ పల్లవి ॥

సన్నలా చాయలా నాపె సణఁగులు రాల్చఁగాను
విన్నకన్నయట్టినీకు వేడుక గాదా
వన్నెలాను వాసులాను వలపు నీపైఁ జల్లఁగా
ఇన్నిటా సంతోసము లింకఁ జెప్పనేలా     ॥ ఆకె ॥

ఆకడా నీకడా నీతో నాపె పంతాలాడఁగాను
కైకొన్న పతివి నీకు ఘనతగాదా
మేకులకు మెచ్చులకు మేలము నీతో నాడఁగ
జోకగాఁ దరితీపులు చూపిచెప్పనేలా      ॥ ఆకె ॥

మునుపావెనకా నీకె మోహించి నిన్నుఁ గూడఁగా
ననుపై నేఁడు నీకు నవ్వులు గావా
ననుఁ గూడితివి నేఁడు నంటున శ్రీవేంకటేశ
వినయాలు పలుమారు వెసఁ జెప్పనేలా  ॥ ఆకె ॥

Pallavi

Ākeku nīkum̐ dagu nanniṭā mecciti mim’mu
vākuna nēruparaci vakkāṇin̄canēlā

Charanams

1.Sannalā cāyalā nāpe saṇam̐gulu rālcam̐gānu
vinnakannayaṭṭinīku vēḍuka gādā
vannelānu vāsulānu valapu nīpaim̐ jallam̐gā
inniṭā santōsamu liṅkam̐ jeppanēlā

2.Ākaḍā nīkaḍā nītō nāpe pantālāḍam̐gānu
kaikonna pativi nīku ghanatagādā
mēkulaku mecculaku mēlamu nītō nāḍam̐ga
jōkagām̐ daritīpulu cūpiceppanēl

3.Munupāvenakā nīke mōhin̄ci ninnum̐ gūḍam̐gā
nanupai nēm̐ḍu nīku navvulu gāvā
nanum̐ gūḍitivi nēm̐ḍu naṇṭuna śrīvēṅkaṭēśa
vinayālu palumāru vesam̐ jeppanēlā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.