Main Menu

Anatiyyavale Naaku Nadige (ఆనతియ్యవలె నాకు నడిగే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1460 | Keerthana 356 , Volume 24

Pallavi: Anatiyyavale Naaku Nadige (ఆనతియ్యవలె నాకు నడిగే)
ARO: Pending
AVA: Pending

Ragam: Deva gandhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతియ్యవలె నాకు నడిగే నిదివో నిన్ను
వూనిన వలపు నాకు నుంకువ లిచ్చితివా   ॥ పల్లవి ॥

ప్రియములు నీవు చెప్పినయట్టయ్యీఁగాని
నయగారినీచేఁతలు నమ్ముదునా
దయదలఁచితే నిన్నుఁదగిలి మెచ్చేఁగాని
నియతపునీగుణాలు నే నెరిఁగేదాననా    ॥ ఆన ॥

దినదినకొత్తలెల్లాఁ దెలుసుకొనేఁగాని
యెనసిన నీపొందిక నియ్యకొందునా
చనవున మోవిచ్చేవు చవులుచూచేఁగాని
ఘనమైన నీమా టతికడచేటిదాననా    ॥ ఆన ॥

సరసములాడేవి సమ్మతులయ్యీఁగాని
పురిగొన్ననీనేరుపు పొగడుదునా
యిరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
గరిమ నన్నేలితివి కడు సంతోసింతునా   ॥ ఆన ॥

Pallavi

Ānatiyyavale nāku naḍigē nidivō ninnu
vūnina valapu nāku nuṅkuva liccitivā

Charanams

1.Priyamulu nīvu ceppinayaṭṭayyīm̐gāni
nayagārinīcēm̐talu nam’mudunā
dayadalam̐citē ninnum̐dagili meccēm̐gāni
niyatapunīguṇālu nē nerim̐gēdānanā

2.Dinadinakottalellām̐ delusukonēm̐gāni
yenasina nīpondika niyyakondunā
canavuna mōviccēvu cavulucūcēm̐gāni
ghanamaina nīmā ṭatikaḍacēṭidānanā

3.Sarasamulāḍēvi sam’matulayyīm̐gāni
purigonnanīnērupu pogaḍudunā
yiravai śrīvēṅkaṭēśa yē nalamēlumaṅganu
garima nannēlitivi kaḍu santōsintunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.