Main Menu

Ante Nanaraadu Ninnu (అంటే ననరాదు నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1513 | Keerthana 74 , Volume 25

Pallavi: Ante Nanaraadu Ninnu (అంటే ననరాదు నిన్ను)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంటే ననరాదు నిన్ను నాఱడి సేసెననేవు
జంటల నీకెరుకగా సన్నసేయనా      ॥ పల్లవి ॥

వాకిట నే నుండఁగానే వడి నిన్ను దూరంగానే
ఆకెయింటి కేఁగవా అప్పుడు నీవు
కాకుసేసితి ననేవు గామిడితనాలసేవు
నీకు నీకే యించుకొమ్మా నీవోజలు     ॥ అంటే ॥

పేర నేఁ బిలువఁగానే ప్రియములు చెప్పఁగానే
ఆ రీతి నాపెతో మాటలాడవా నీవు
యీరసించితి ననేవు యెగ్గువట్టితి ననేవు
తారుకాణ సేసుకొమ్మా తగిలి నీసేఁతలు  ॥ అంటే ॥

కమ్ముక నేఁ జూడఁగానూ కనకవ నవ్వఁగానే
నెమ్మిఁ గాఁగిలించ వా నీవే ఆపెను
నమ్మించి శ్రవేంకటేశ నన్ను నిట్టె యేలితివి
సమ్మతించఁ జేసుకొమ్మా సారెకు నీమనసు ॥ అంటే ॥


Pallavi

Aṇṭē nanarādu ninnu nāṟaḍi sēsenanēvu
jaṇṭala nīkerukagā sannasēyanā

Charanams

1.Vākiṭa nē nuṇḍam̐gānē vaḍi ninnu dūraṅgānē
ākeyiṇṭi kēm̐gavā appuḍu nīvu
kākusēsiti nanēvu gāmiḍitanālasēvu
nīku nīkē yin̄cukom’mā nīvōjalu

2.Pēra nēm̐ biluvam̐gānē priyamulu ceppam̐gānē
ā rīti nāpetō māṭalāḍavā nīvu
yīrasin̄citi nanēvu yegguvaṭṭiti nanēvu
tārukāṇa sēsukom’mā tagili nīsēm̐talu

3.Kam’muka nēm̐ jūḍam̐gānū kanakava navvam̐gānē
nem’mim̐ gām̐gilin̄ca vā nīvē āpenu
nam’min̄ci śravēṅkaṭēśa nannu niṭṭe yēlitivi
sam’matin̄cam̐ jēsukom’mā sāreku nīmanasu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.