Main Menu

Addamuraamaitimani Atte Mammela (అడ్డమురామైతిమని అట్టె మమ్మేల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1514 | Keerthana 84 , Volume 25

Pallavi:Addamuraamaitimani Atte Mammela (అడ్డమురామైతిమని అట్టె మమ్మేల)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahirinata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడ్డమురామైతిమని అట్టె మమ్మేల దూరేవు
వెడ్డువెట్టి నవ్వఁగా నీవేడుకంటా నుంటిమి    ॥ పల్లవి ॥

తివిరి యెందుండో వచ్చి తిట్లు నిన్నుఁ దిట్టఁగా
వువిద నీ దేవులంటా నొదిగుంటిమి
చెవిలో నేకతమాడి చేతఁ జెక్కు లదమఁగా
అవల నీకెతో(నీకేదో?) చుట్టమంటా నుంటిమి   ॥ అడ్డ ॥

తొంగిచూచి నీసొమ్ములు తొడిఁబడఁ బెట్టుకోఁగా
అంగనేకర్తగాఁబోలునని వుంటిమి
చెంగటనుండి నీకొప్పు చేచేతఁదగిలించి
వంగఁదియ్యఁగా నీకు వదినంటా నుంటిమి    ॥ అడ్డ ॥

శ్రీవేంకటేశ ఆపె చేరి పాదము దొక్కఁగా
సేవకురాలంటా పాన్పుచెంత నుంటిమి
భావించి నన్నేలితివి పట్టపలమేల్మంగను
ఆవనిత నిన్నంటగా ఆఁడుజెట్టెనుంటిమి    ॥ అడ్డ ॥

Pallavi

Aḍḍamurāmaitimani aṭṭe mam’mēla dūrēvu
veḍḍuveṭṭi navvam̐gā nīvēḍukaṇṭā nuṇṭimi

Charanams

1.Tiviri yenduṇḍō vacci tiṭlu ninnum̐ diṭṭam̐gā
vuvida nī dēvulaṇṭā nodiguṇṭimi
cevilō nēkatamāḍi cētam̐ jekku ladamam̐gā
avala nīketō(nīkēdō?) Cuṭṭamaṇṭā nuṇṭimi

2.Toṅgicūci nīsom’mulu toḍim̐baḍam̐ beṭṭukōm̐gā
aṅganēkartagām̐bōlunani vuṇṭimi
ceṅgaṭanuṇḍi nīkoppu cēcētam̐dagilin̄ci
vaṅgam̐diyyam̐gā nīku vadinaṇṭā nuṇṭimi

3.Śrīvēṅkaṭēśa āpe cēri pādamu dokkam̐gā
sēvakurālaṇṭā pānpucenta nuṇṭimi
bhāvin̄ci nannēlitivi paṭṭapalamēlmaṅganu
āvanita ninnaṇṭagā ām̐ḍujeṭṭenuṇṭimi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.