Main Menu

Aaduvaariguna Midi (ఆడువారిగుణ మిది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 834 | Keerthana 201 , Volume 18

Pallavi: Aaduvaariguna Midi (ఆడువారిగుణ మిది)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁడువారి గుణ మిది యటువంటిదాన గాను
నేఁడు నన్నేలుకో వారు నిన్ను దూరఁజూతురు     ॥ పల్లవి ॥

మట మాయతనమున మగువలు మగవారి
సటకారితనమున సాదింతురు
తటుకన వలచితేఁ దగిలించుకొని యట్టె
యిటునటు భ్రమయించి యెలయించఁ జూతురు   ॥ ఆఁడు ॥

వేసదావరినితలు వెంగెము లప్పటిఁ జూపి
కాసువీసములకుఁగా గరఁగింతురు
ఆసపడి లోనైతే నందవాయకుండాఁ జేసి
బాసగొని మోసపుచ్చి పంతమాడఁ జూతురు      ॥ ఆఁడు ॥

యేతులాఁడికాంతలు యెందునైనా సందుచూచి
వాతరొట్టుమాట లాడి వంచుకొందురు
యీతల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
చేతఁ జిక్కుకున్న వారు సిగ్గువడఁ జూతురు      ॥ ఆఁడు ॥

Pallavi

Ām̐ḍuvāri guṇa midi yaṭuvaṇṭidāna gānu
nēm̐ḍu nannēlukō vāru ninnu dūram̐jūturu

Charanams

1.Maṭa māyatanamuna maguvalu magavāri
saṭakāritanamuna sādinturu
taṭukana valacitēm̐ dagilin̄cukoni yaṭṭe
yiṭunaṭu bhramayin̄ci yelayin̄cam̐ jūturu

2.Vēsadāvarinitalu veṅgemu lappaṭim̐ jūpi
kāsuvīsamulakum̐gā garam̐ginturu
āsapaḍi lōnaitē nandavāyakuṇḍām̐ jēsi
bāsagoni mōsapucci pantamāḍam̐ jūturu

3.Yētulām̐ḍikāntalu yendunainā sanducūci
vātaroṭṭumāṭa lāḍi van̄cukonduru
yītala śrīvēṅkaṭēśa yiṭu nannum̐ gūḍitivi
cētam̐ jikkukunna vāru sigguvaḍam̐ jūturu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.