Main Menu

Marala Vicharimchithe (మరల విచారించితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 569 Volume No. 3

Copper Sheet No. 298

Pallavi: Marala Vicharimchithe (మరల విచారించితే)

Ragam: Sourastram

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మరల విచారించితే మంచముకిందే నుయ్యి | శిరుల హరివారైరి శివాదులు ||

Charanams

|| ఆడేటిమాటలకెల్ల నాది నంతము లేదు | వీడనికర్మములకు విధి లేదు |
రాటుపడ్డమనసుకు దైవము విష్ణుడేయని | పాడి కొలిచిరి తొల్లి బ్రహ్మాదులు ||

|| పుట్టిపడేజన్మముల కూరట యెందూ లేదు | కట్టిడి ఇంద్రియాలకు గతి లేదు |
తట్టువడ్డజీవునికి దైవము శ్రీహరియని | యిట్టె మొరయిడిరి యింద్రాదులు ||

|| కప్పినయీమాయలకు కడవ రెందూ లేదు | తిప్పనిహరిభక్తికి దిరుగు లేదు |
వొప్పుగా శ్రీవేంకటేశు డొక్కడే దైవమని | చొప్పువట్టి కొలిచిరి శుకాదులు ||
.


Pallavi

|| marala vicAriMcitE maMcamukiMdE nuyyi | Sirula harivArairi SivAdulu ||

Charanams

|| ADETimATalakella nAdi naMtamu lEdu | vIDanikarmamulaku vidhi lEdu |
rATupaDDamanasuku daivamu viShNuDEyani | pADi koliciri tolli brahmAdulu ||

|| puTTipaDEjanmamula kUraTa yeMdU lEdu | kaTTiDi iMdriyAlaku gati lEdu |
taTTuvaDDajIvuniki daivamu SrIhariyani | yiTTe morayiDiri yiMdrAdulu ||

|| kappinayImAyalaku kaDava reMdU lEdu | tippanihariBaktiki dirugu lEdu |
voppugA SrIvEMkaTESu DokkaDE daivamani | coppuvaTTi koliciri SukAdulu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.