Main Menu

Amdanumdevaaramu Addamu (అండనుండేవారము అడ్డము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1056| Keerthana 333, Volume 20

Pallavi:Amdanumdevaaramu Addamu (అండనుండేవారము అడ్డము)
ARO: Pending
AVA: Pending

Ragam: Sudda Vasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అండనుండేవారము అడ్డము నేరము
నిండుకొని మీకు మీకే నెలవుకోరయ్యా      ॥ పల్లవి ॥

చెలినీలో మాటలు సిగ్గులలో తేటలు
చలివాయ వింటిమి మాసాకి రేలయ్యా
వలపులు వడ్డివారీ వాదు లెక్కడిమి మీకు
చలిమి బలిమి మీరే సంతము గారయ్యా     ॥ అండ ॥

మగువనీనవ్వులు మరునంపపువ్వులు
తగవు దేర్చితిమి మంతన మేలయ్యా
చిగిరించె తమకము చింత లెక్కడివి మీరు
మొగములు చూచి మీరే మొక్కులాడరయ్యా  ॥ అండ ॥

వనితనీచూపులు వడిఁ దరితీపులు
మనసురాఁ జేసితిమి మఱి యేలయ్యా
అనుగుశ్రీవేంకటేశ అలమేల్మంగయు నీవు
యెనసితి రిఁకను మీ కిచ్చలాడేమయ్యా     ॥ అండ ॥


Pallavi

Aṇḍanuṇḍēvāramu aḍḍamu nēramu
niṇḍukoni mīku mīkē nelavukōrayyā

Charanams

1.Celinīlō māṭalu siggulalō tēṭalu
calivāya viṇṭimi māsāki rēlayyā
valapulu vaḍḍivārī vādu lekkaḍimi mīku
calimi balimi mīrē santamu gārayyā

2.Maguvanīnavvulu marunampapuvvulu
tagavu dērcitimi mantana mēlayyā
cigirin̄ce tamakamu cinta lekkaḍivi mīru
mogamulu cūci mīrē mokkulāḍarayyā

3.Sōm̐kinanāgōritām̐ku cūcukom’manam̐gadē
vām̐kapuratisāmulavām̐ḍu tānu
yēm̐kaṭaśrīvēṅkaṭēśum̐ ḍiṭṭe tā nannum̐ gūḍe
pōm̐kaveṭṭi peṇḍlāḍinapuruṣum̐ḍē tānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.