Main Menu

Gnanayagnameegathi (జ్ఞానయజ్ఞమీగతి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 148

Volume No. 2

Copper Sheet No. 136

Pallavi: Gnanayagnameegathi(జ్ఞానయజ్ఞమీగతి)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు ||

Charanams

|| అలరి దేహమనేటి యాగశాలలోన | బలువై యజ్ఞానపుపశువు బంధించి |
కలసి వైరాగ్యపుకత్తుల గోసికోసి | వెలయు జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుడు ||

|| మొక్కుచు వైష్ణవులనేమునిసభ గూడపెట్టి | చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి |
చక్కగా సంకీర్తనసామగానము చేసి | యిక్కువతో యజ్ఞము సేయించెబో మాగురుడు ||

|| తదియ్యగురు ప్రసాదపు పురోడాశమిచ్చి | కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి |
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె | యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మా గురుడు ||
.


Pallavi

|| j~jAnayaj~jamIgati mOkShasAdhanamu | nAnArthamulu ninnE naDape mAguruDu ||

Charanams

|| alari dEhamanETi yAgaSAlalOna | baluvai yaj~jAnapupaSuvu baMdhiMci |
kalasi vairAgyapukattula gOsikOsi | velayu j~jAnAgnilO vElice mAguruDu ||

|| mokkucu vaiShNavulanEmunisaBa gUDapeTTi |
cokkucu SrIpAdatIrtha sOmapAnamu niMci |
cakkagA saMkIrtanasAmagAnamu cEsi | yikkuvatO yaj~jamu sEyiMcebO mAguruDu ||

|| tadiyyaguru prasAdapu purODASamicci | kodadIra dvayamanukuMDalaMbulu veTTi |
yedalO SrIvEMkaTESu niTu pratyakShamucEse | yidivO svarUpadIkSha yiccenu mA guruDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.