Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1685 | Keerthana 504 , Volume 26
Pallavi: Annita Pamtagattevaitenemi (అన్నిట పంతగత్తెవైతేనేమి)
ARO: Pending
AVA: Pending
Ragam: Ramakriya
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అన్నిటా పంతగత్తెవైతేనేమి
సన్నలనే మోవిచూపి చవిగొనఁ గదవే ॥ పల్లవి ॥
చలము లేమిటికే సాదించనేమిటికే
వలపులఁ బెనగొన్నవనితవు
పిలిచీ నిన్నతఁడు ప్రియముచెప్పీనతఁడు
మలసి యలుకలెల్లా మానవే యింతటను ॥ అన్ని ॥
పంతములాడఁగనేలే బలిమిచూపఁగనేలే
చెంతలఁ బెండ్లాడిన చెలియవు
కంతుని గురుఁడతఁ డక్కరైన పతి యతఁడు
చింతలెల్లఁ దీర సేవసేయవే యింతటను ॥ అన్ని॥
కేరలించే విదేమే గేలిసేసేవేమే
మరిగినయలమేలుమంగవు నీవు
సిరిగలవాఁ డతఁడు శ్రీవేంకటేశుఁ డతఁడు
నిరతిఁ గూడితి వింపు నించవే యింతటను ॥ అన్ని॥
Pallavi
Anniṭā pantagattevaitēnēmi
sannalanē mōvicūpi cavigonam̐ gadavē
Charanams
1.Calamu lēmiṭikē sādin̄canēmiṭikē
valapulam̐ benagonnavanitavu
pilicī ninnatam̐ḍu priyamuceppīnatam̐ḍu
malasi yalukalellā mānavē yintaṭanu
2.Pantamulāḍam̐ganēlē balimicūpam̐ganēlē
centalam̐ beṇḍlāḍina celiyavu
kantuni gurum̐ḍatam̐ ḍakkaraina pati yatam̐ḍu
cintalellam̐ dīra sēvasēyavē yintaṭanu
3.Kēralin̄cē vidēmē gēlisēsēvēmē
mariginayalamēlumaṅgavu nīvu
sirigalavām̐ ḍatam̐ḍu śrīvēṅkaṭēśum̐ ḍatam̐ḍu
niratim̐ gūḍiti vimpu nin̄cavē yintaṭanu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.