Main Menu

Sadanamdamu Sarvesvara (సదానందము సర్వేశ్వర)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.369 ; Volume No.2

Copper Sheet No. 175

Pallavi:Sadanamdamu sarvesvara (సదానందము సర్వేశ్వర)

Ragam: Devagandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సదానందము సర్వేశ్వర నీ- | పదారవిందముపై భక్తి ||

Charanams

|| నయనానందము నరులకు సురలకు | జయమగు హరి నీసాకారము |
నయమగుశ్రవణానందము వినినను | క్రియగలిగిననీకీర్తనము ||

|| చెలగి యందరికి జిహ్వానందము | పలుమరు గొనునీప్రసాదము |
నలుగడ దేహానందము బుధులకు | బలునీపాదప్రణామములు ||

|| ధర బరమానందము నీదాస్యము | గరిమల శ్రీవేంకటవిభుడా |
నరహరి నిత్యానందము నిను దగ- | నరవిరి జేయుసమారాధనము ||
.


Pallavi

|| sadAnaMdamu sarvESvara nI- | padAraviMdamupai Bakti ||

Charanams

|| nayanAnaMdamu narulaku suralaku | jayamagu hari nIsAkAramu |
nayamaguSravaNAnaMdamu vininanu | kriyagaliginanIkIrtanamu ||

|| celagi yaMdariki jihvAnaMdamu | palumaru gonunIprasAdamu |
nalugaDa dEhAnaMdamu budhulaku | balunIpAdapraNAmamulu ||

|| dhara baramAnaMdamu nIdAsyamu | garimala SrIvEMkaTaviBuDA |
narahari nityAnaMdamu ninu daga- | naraviri jEyusamArAdhanamu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.