Main Menu

Amdaku Raavayyaa Anniyu Delisenu (అండకు రావయ్యా అన్నియు దెలిసెను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 901 | Keerthana 1 , Volume 19

Pallavi: Amdaku Raavayyaa Anniyu Delisenu (అండకు రావయ్యా అన్నియు దెలిసెను)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అండకు రావయ్యా అన్నియుఁ దెలిసెను
నిండి నొసలి లత్తుక నీరువలె నున్నది       ॥ పల్లవి ॥

ముసుఁగు వెట్టుకొని మూల నేమి సేసేవు
సుసరానఁ బెదవులు చూపవయ్యా
యెసఁగి రెప్పలమీఁది కేలవచ్చెఁ దమ్ములము
కొసరితేను చెక్కిట గోరువలె నున్నది         ॥ అండ ॥

కాయమెల్లా గప్పుకొని కడులోన నున్నాఁడవు
సోయగపు నీవురము చూపవయ్యా
చాయలకెంపు లెడవిసరీ బాహుమూలముల
నీయందుఁ గళలు నేఁడు నెలకొన్నట్లున్నవి    ॥ అండ ॥

తెరవేసు కేలితి వొద్దిక నలమేల్మంగను
సొరిది నీనెమ్మొగము చూపవయ్యా
ఇరవై నన్ను శ్రీవేంకటేశుఁడ యేలితివి
వెరవుతో నీపుక్కిట విడె మున్నట్లున్నది     ॥ అండ ॥

Pallavi

Aṇḍaku rāvayyā anniyum̐ delisenu
niṇḍi nosali lattuka nīruvale nunnadi

Charanams

1.Musum̐gu veṭṭukoni mūla nēmi sēsēvu
susarānam̐ bedavulu cūpavayyā
yesam̐gi reppalamīm̐di kēlavaccem̐ dam’mulamu
kosaritēnu cekkiṭa gōruvale nunnadi

2.Kāyamellā gappukoni kaḍulōna nunnām̐ḍavu
sōyagapu nīvuramu cūpavayyā
cāyalakempu leḍavisarī bāhumūlamula
nīyandum̐ gaḷalu nēm̐ḍu nelakonnaṭlunnavi

3.Teravēsu kēliti voddika nalamēlmaṅganu
soridi nīnem’mogamu cūpavayyā
iravai nannu śrīvēṅkaṭēśum̐ḍa yēlitivi
veravutō nīpukkiṭa viḍe munnaṭlunnadi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.