Main Menu

Anniyu Delisinave Amdarunu (అన్నియు దెలిసినవే అందరును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 927 | Keerthana 148 , Volume 19

Pallavi: Anniyu Delisinave Amdarunu (అన్నియు దెలిసినవే అందరును)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియుఁ దెలిసినవే అందరును
వెన్నలో నేతివంటిది వేడుక నీ ప్రియము  ॥ పల్లవి ॥

మొక్కలాన నాకె నిన్ను మోత నొకమాటాడితే
వెక్కసములాడేవు వేమారును
మక్కువ మీ ఇద్దరికి మాటలే వాండ్లుగాని
లక్కవంటి వెంచిచూడ లవి మీ మనసులు ॥ అన్ని ॥

చిట్టకాన కాపె నీపై జెనకి చేయిచాఁచితే
వొట్టుకొని పెనఁగుతా నొడ్డుకొనేవు
గుట్టుతోడ నుండేవి మీ గుణము లింతేకాని
పట్టుజిగురువంటిది పాయనిమీవలపు    ॥ అన్ని ॥

చెలిమిసేయుచు నాపె సెలవుల నగితేను
చెలరేగి నవ్వేవు శ్రీ వేంకటేశ
బలిమి చూపేవి మీ పంతము లింతేకాని
తలిరులవంటివి బిత్తరపు మీ మోవులు    ॥ అన్ని ॥

Pallavi

Anniyum̐ delisinavē andarunu
vennalō nētivaṇṭidi vēḍuka nī priyamu

Charanams

1.Mokkalāna nāke ninnu mōta nokamāṭāḍitē
vekkasamulāḍēvu vēmārunu
makkuva mī iddariki māṭalē vāṇḍlugāni
lakkavaṇṭi ven̄cicūḍa lavi mī manasulu

2.Ciṭṭakāna kāpe nīpai jenaki cēyicām̐citē
voṭṭukoni penam̐gutā noḍḍukonēvu
guṭṭutōḍa nuṇḍēvi mī guṇamu lintēkāni
paṭṭujiguruvaṇṭidi pāyanimīvalapu

3.Celimisēyucu nāpe selavula nagitēnu
celarēgi navvēvu śrī vēṅkaṭēśa
balimi cūpēvi mī pantamu lintēkāni
talirulavaṇṭivi bittarapu mī mōvulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.