Main Menu

Achchivachchu Nee Keppudu (అచ్చివచ్చు నీ కెప్పుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 838 | Keerthana 224, Volume 18

Pallavi: Achchivachchu Nee Keppudu (అచ్చివచ్చు నీ కెప్పుడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అచ్చివచ్చు నీ కెప్పుడు నంగనతోడి పొందు
కొచ్చి కొచ్చి ఇందు కెంత కోరుకొంటా నుంటివో ॥పల్లవి॥

సరుస నిలుచుండఁగా సతితురుములోనుండి
విరులు నీ మీఁద రాలె వింతలుగాన
గరిమఁ దమకమునఁ గమ్మిననిట్టూర్పులు
వరుసతో నీకు నాలవట్టములాయను || అబ్బు ||

మాటలాడుకొనఁ గాను మనసులేకమై లోలో
వాటములై తగిలెను వావులుగాను
సూటిదప్పకుండా నిన్నుఁ జూడఁగఁ జూడఁ గాను
కోటికొండలై వలపు గుదిగొనె నీకును || అబ్బు ||

ముట్టి కొలువుసేయఁగ మునుకొని నీపూజకు
గుట్టునఁ జన్నులు పూవుగుత్తులాయను
ఇట్టె శ్రీవెంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
తొట్టి యాపెకూటమి దోమటాయను || అబ్బు ||


Pallavi

Accivaccu nī keppuḍu naṅganatōḍi pondu
kocci kocci indu kenta kōrukoṇṭā nuṇṭivō

Charanams

1.Sarusa nilucuṇḍam̐gā satiturumulōnuṇḍi
virulu nī mīm̐da rāle vintalugāna
garimam̐ damakamunam̐ gam’minaniṭṭūrpulu
varusatō nīku nālavaṭṭamulāyanu

2.Māṭalāḍukonam̐ gānu manasulēkamai lōlō
vāṭamulai tagilenu vāvulugānu
sūṭidappakuṇḍā ninnum̐ jūḍam̐gam̐ jūḍam̐ gānu
kōṭikoṇḍalai valapu gudigone nīkunu

3.Muṭṭi koluvusēyam̐ga munukoni nīpūjaku
guṭṭunam̐ jannulu pūvuguttulāyanu
iṭṭe śrīveṅkaṭēśa iṭu nannum̐ gūḍitivi
toṭṭi yāpekūṭami dōmaṭāyanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.